ఘనంగా నిఖిల్ భార్య పల్లవి సీమంతపు వేడుకలు.. ఫోటోలు వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నిఖిల్ ( Nikhil ) ఒకరు.ఈయన శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన హ్యాపీడేస్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

 Nikhil Wife Pallavi Baby Shower Photos Goes Viral, Nikhil, Pallavi, Baby Shower,-TeluguStop.com

ఈ సినిమాలో నిఖిల్ పాత్రలో నటించినటువంటి నిఖిల్ సిద్ధార్థ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.హ్యాపీ డేస్( Happy Days ) సినిమా తర్వాత నిఖిల్ వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న సంగతి మనకు తెలిసిందే.

Telugu Baby Shower, Nikhil, Pallavi, Tollywood-Movie

ఇటీవల కాలంలో నిఖిల్ నటించిన కార్తికేయ 2 సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంది.ప్రస్తుతం నిఖిల్ కెరియర్ పరంగా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.ప్రస్తుతం నిఖిల్ కెరియర్ పరంగా ఎంతో బిజీ అయ్యారు.ఇదిలా ఉండగా తాజాగా నిఖిల్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసినటువంటి ఒక పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.

నిఖిల్ త్వరలోనే తండ్రి కాబోతున్నారని తెలుస్తుంది.

Telugu Baby Shower, Nikhil, Pallavi, Tollywood-Movie

నిఖిల్ పల్లవి( Pallavi ) అనే అమ్మాయిని ప్రేమించి పెద్దల సమక్షంలో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు.పల్లవి వృత్తిపరంగా వైద్యురాలు.వీరి వివాహం జరిగి దాదాపు మూడు సంవత్సరాలు కావస్తోంది.

ఈ క్రమంలోనే పల్లవి మొదటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారని తెలుస్తుంది.గతంలో కూడా ఈమె తల్లి కాబోతుంది అంటూ వార్తలు వచ్చాయి కానీ నిఖిల్ మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.

తాజాగా తన భార్య సీమంతపు ( Baby Shower )ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నిఖిల్ అసలు విషయం వెల్లడించారు.నా భార్య పల్లవి సీమంతం సాంప్రదాయ బద్ధంగా జరిగిందని త్వరలోనే మేము మా మొదటి బిడ్డకు స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

మాపై మీ అందరి ఆశీర్వాదాలు ఉండాలి అంటూ నిఖిల్ చేసినటువంటి ఈ పోస్ట్ వైరల్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube