సీక్వెల్‌లో సిక్స్ ప్యాక్‌తో అదరగొడతానంటోన్న హీరో

యంగ్ హీరో నిఖిల్ కెరీర్‌లో కార్తికేయ చిత్రం ఎలాంటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే.ఈ సినిమా రిలీజ్ అయిన సమయంలోనే దీనికి సీక్వెల్ కూడా ఉంటుందని చిత్ర యూనిట్ అప్పట్లోనే ప్రకటించారు.

 Nikhil Six Pack, Nikhil, Six Pack, Karthikeya 2, Chandoo Mondeti-TeluguStop.com

అయితే ఇన్నేళ్ల తరువాత ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్‌ను తెరకెక్కిస్తున్నారు.

దర్శకుడు చందు ముండేటి డైరెక్షన్‌లో రాబోయే ఈ సినిమా పూర్తి సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఉండనుంది.

ఇక ఈ సినిమాతో మరోసారి తన సత్తా చాటాలని యంగ్ హీరో నిఖిల్ భావిస్తున్నాడు.ఇక ఇప్పటికే షూటింగ్ ప్రారంభించిన ఈ సినిమాలో నిఖిల్ ఓ సరికొత్త లుక్‌లో మనకు కనిపిస్తాడట.

కాగా ఈ సినిమాలో నిఖిల్ తొలిసారి సిక్స్ ప్యాక్ బాడీతో రానున్నట్లు తెలుస్తోంది.

దైవరహస్యాన్ని చేధించే హీరో పాత్రలో నిఖిల్ నటిస్తున్నాడు.

ఇక ఈ సినిమా కాన్సెప్ట్ వీడియో ఎలాంటి ఆసక్తిని క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.మరి సిక్స్ ప్యాక్ బాడీతో నిఖిల్ ఎలా ఉంటాడో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube