స్వామిరారా కాంబో.. హ్యాట్రిక్ మూవీ..!

Nikhil Siddharth Swamirara Combination Hattrick Movie

సుధీర్ వర్మ, నిఖిల్ సిద్ధార్థ్ కాంబోలో వచ్చిన సూపర్ హిట్ మూవీ స్వామిరారా.2013లో వచ్చిన ఆ సినిమా కమర్షియల్ గా మంచి సక్సెస్ అయ్యింది.ఇక ఈ సినిమా తర్వాత సుధీర్ వర్మ డైరక్షన్ లో నిఖిల్ మరో సినిమా చేశాడు.కేశవ టైటిల్ తో వచ్చిన ఆ సినిమా కమర్షియల్ గా వర్క్ అవుట్ కాలేదు కాని ప్రేక్షకులను అలరించింది.

 Nikhil Siddharth Swamirara Combination Hattrick Movie-TeluguStop.com

ఇక కొద్దిపాటి గ్యాప్ తర్వాత స్వామిరారా కాంబో మరో సినిమా చేస్తుంది.ఈ సినిమాను బోగవల్లి ప్రసాద్ నిర్మిస్తున్నారు.

సుధీర్ వర్మ, నిఖిల్ ఇద్దరు కలిసి చేస్తున్న ఈ హ్యాట్రిక్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.స్వామిరారా హిట్.

 Nikhil Siddharth Swamirara Combination Hattrick Movie-స్వామిరారా కాంబో.. హ్యాట్రిక్ మూవీ..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కేశవ అంచనాలను అందుకోకపోయినా ఈ హ్యాట్రిక్ సినిమాను నెక్స్ట్ లెవల్ లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది.ఈ సినిమాను నవంబర్ 1 నుండి సెట్స్ మీదకు తీసుకెళ్తారని తెలుస్తుంది.

సినిమాలో మేజర్ పార్ట్ ఫారిన్ లొకేషన్స్ లో ఉంటుందని అంటున్నారు.మరి నిఖిల్ తో సుధీర్ వర్మ చేస్తున్న హ్యాట్రిక్ మూవీ అంచనాలను అందుకుంటుందా లేదా అన్నది చూడాలి.

 డైరక్టర్ గా సరైన సక్సెస్ లు లేక వెనకపడ్డ సుధీర్ వర్మ ఈ సినిమాతో సత్తా చాటాలని చూస్తున్నాడు.

#Swamirara #Sudheer Varma #Nikhil #Swamirara #Hattrick

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube