18 పేజెస్ సినిమాతో త్వరలో సెట్స్ పైకి వెళ్తున్న నిఖిల్  

Nikhil Ready to Start 18 Pages Movie, Hero Nikhil, Tollywood, Sukumar Writings, Palnati Surya Prathap, Anupama Parameswaran - Telugu @actor_nikhil, Anupama Parameswaran, Geeta Arts 2, Hero Nikhil, Nikhil Ready To Start 18 Pages Movie, Palnati Surya Prathap, Sukumar Writings, Tollywood

కరోనా టైమ్ లో పెళ్లి చేసుకొని కొత్త జీవితం స్టార్ట్ చేసిన యువ హీరో నిఖిల్ ఈ ఏడాది పరిస్థితులు కూడా అనుకూలించడంతో ఫ్యామిలీతో, అలాగే భార్యతో ఎక్కువ సమయం స్పెండ్ చేసే అవకాశం దొరికింది.ఇక ఈ సమయాన్ని నిఖిల్ కూడా భాగానే ఉపయోగించుకున్నాడు.

TeluguStop.com - Nikhil Ready To Start 18 Pages Movie

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

అయితే మరల సినిమా షూటింగ్ లకి పర్మిషన్ ఇవ్వడంతో సెట్స్ పైకి వెళ్లాలని అనుకుంటున్నాడు.ప్రస్తుతం నిఖిల్ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి వాటిలో సుకుమార్ ప్రొడక్షన్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా తెరకెక్కనున్న 18 పేజెస్ లవ్ స్టొరీ ఒకటి కాగా చందూ మొండేటితో కార్తికేయ సీక్వెల్ ఒకటి.

TeluguStop.com - 18 పేజెస్ సినిమాతో త్వరలో సెట్స్ పైకి వెళ్తున్న నిఖిల్-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

అయితే కార్తికేయ సీక్వెల్ భారీ బడ్జెట్ తో ఎక్కువ మంది క్యాస్టింగ్ తో షూట్ చేయాల్సిన సినిమా కావడం వలన ప్రస్తుతం ఉన్న పరిస్తితులో నిఖిల్ దానిని కొంత కాలం పోస్ట్ పోన్ చేసాడని తెలుస్తుంది.ఇక కుమారి 21 ఎఫ్ దర్శకుడు పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో సుకుమార్ కథతో తెరకెక్కబోయే 18 పేజెస్ మూవీని సెట్స్ పైకి తీసుకెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు.

ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా కంప్లీట్ చేసుకుంది.రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కబోతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ తో పాటు మరో ఇద్దరు భామల పేర్లు వినిపిస్తున్నాయి.

అయితే వీరిలో ఎవరిని కన్ఫర్మ్ చేసింది చిత్ర యూనిట్ ఇప్పటి వరకు ప్రకటించలేదు.అయితే షూటింగ్ మాత్రం వచ్చే నెలలో ప్రారంభించాలని అనుకుంటున్నారు.బడ్జెట్ గురించి స్పష్టత రావడంతో పాటు పరిస్థితులు అనుకూలించిన వెంటనే కార్తికేయ సీక్వెల్ మొదలు పెట్టాలని అనుకుంటున్నారు.ఏది ఏమైనా ఆ సినిమా స్టార్ట్ చేయడం వచ్చే ఏడాదిలోనే సాధ్యం అవుతుంది.

దీనిని దృష్టిలో ఉంచుకొని సుకుమార్ సినిమాతో షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నాడు.

#PalnatiSurya #NikhilReady #Hero Nikhil #@actor_Nikhil #Geeta Arts 2

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Nikhil Ready To Start 18 Pages Movie Related Telugu News,Photos/Pics,Images..