నిఖిల్ వాళ్లకి నిద్ర పట్టకుండా చేస్తున్నాడు..!

యువ హీరో నిఖిల్ ( Nikhil Siddhartha )తన సినిమాల ఎనౌన్స్ మెంట్ తో అందరికీ షాక్ ఇచ్చాడు.ఇప్పటికే చరణ్ ప్రొడక్షన్ లో ది ఇండియా హౌజ్ సినిమాతోనే షాక్ ఇచ్చిన నిఖిల్ లేటెస్ట్ గా స్వయంభు అంటూ మరో పాన్ ఇండియా మూవీతో సర్ ప్రైజ్ చేశాడు.

 Nikhil Movies Sleepless Nights For Those Heroes ,nikhil  , Tollywood,  Swayambhu-TeluguStop.com

కార్తికేయ 2 తో తనకు వచ్చిన క్రేజ్ ని వాడుకోవడంలో నిఖిల్ చేస్తున్న ప్లానింగ్ పర్ఫెక్ట్ గా ఉందని చెప్పొచ్చు.ఇక తనని పోటీగా అనుకునే యువ హీరోలందరికీ నిఖిల్ గట్టి షాక్ ఇచ్చాడు.

అంతేకాదు తన సినిమాల అప్డేట్ తో వారికి నిద్ర పట్టకుండా చేస్తున్నాడు.

నిఖిల్ ది ఇండియా హౌజ్, స్వయంభు( Swayambhu ) మాత్రమే కాదు బోగవల్లి ప్రసాద్ నిర్మాణంలో కూడా ఒక సినిమా కన్ ఫర్మ్ చేశాడు.ఈ సినిమాను సుధీర్ వర్మ డైరెక్ట్ చేస్తున్నారని తెలుస్తుంది.సినిమాల విషయంలో నిఖిల్ ప్లానింగ్ అదిరిపోయిందని చెప్పొచ్చు.

ముఖ్యంగా చరణ్ నిర్మాణంలో సినిమా అంటే మెగా బూస్టింగ్ దొరికినట్టే లెక్క.రాబోయే ఈ సినిమాలతో నిఖిల్ తన రేంజ్ ఏంటన్నది చూపిస్తాడని చెప్పొచ్చు.

నిఖిల్ కార్తికేయ 3( Karthikeya 3 ) సినిమా కూడా రెండేళ్లలో ఉండబోతుందని తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube