కార్తికేయ 2 థియేట్రికల్ బిజినెస్ డీటైల్స్..!

నిఖిల్ హీరోగా 2014లో వచ్చిన కార్తికేయ సినిమా సూపర్ సక్సెస్ అయ్యింది.అప్పట్లో 6 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా 20 కోట్ల దాకా వసూళ్లను రాబట్టి సర్ ప్రైజ్ చేసింది.

 Nikhil Karthikeya 2 Theatrical Business Details , Anupama Parameswaran, Chandu M-TeluguStop.com

నిఖిల్ కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఈ సినిమా సీక్వల్ గా కార్తికేయ 2 సినిమా వస్తుంది.చందు మొండేటి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది.

సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేస్తున్నారు చిత్రయూనిట్.ఈమధ్య వచ్చిన కార్తికేయ 2 టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది.

ఇక ఈ సినిమా టీజర్ చూసి బిజినెస్ బజ్ పెరిగిందని తెలుస్తుంది.కార్తికేయ 2 సినిమా థియేట్రికల్ బిజినెస్ 14 కోట్ల దాకా బిజినెస్ జరిగినట్టు తెలుస్తుంది.

నిఖిల్ కెరియర్ లో ఈ సినిమా బిజినెస్ బాగా చేసినట్టు తెలుస్తుంది.నిఖిల్ అండ్ టీం మాత్రం సినిమా రిజల్ట్ పై గట్టి నమ్మకంగా ఉన్నారు.కార్తికేయ 2లో నిఖిల్ తో జత కడుతున్న అనుపమ పరమేశ్వరన్ తన నెక్స్ట్ సినిమా 18 పేజెస్ సినిమాలో కూడా నిఖిల్ తో నటిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube