నిఖిల్ 3 సినిమాలు 3 జోనర్లు..!

యువ హీరో నిఖిల్ కార్తికేయ 2 తో నేషనల్ వైడ్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు.కార్తికేయ 1 ఆల్రెడీ సూపర్ హిట్ కాగా ఆ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన కార్తికేయ 2 మాత్రం పాన్ ఇండియా రేంజ్ లో సెన్సేషనల్ గా నిలిచింది.

 Nikhil 3 Movies 3 Different Genre Tollywood, Tollywood, Nikhil , 3 Movies , 18 P-TeluguStop.com

నిఖిల్ కెరీర్ లో 100 కోట్ల సినిమాగా కార్తికేయ 2 నిలిచింది.ఆ ఉత్సాహంతోనే కార్తికేయ 3 కూడా సిద్ధం చేస్తున్నారు.

ఇక కార్తికేయ 2 తర్వాత నిఖిల్ లాస్ట్ ఇయర్ ఎండింగ్ లో 18 పేజెస్ అనే సినిమాతో వచ్చాడు.సుకుమార్ కథ అందించిన ఈ సినిమాను సూర్య ప్రతాప్ డైరెక్ట్ చేశారు.

Telugu Pages, Nikhil, Karthikeya, Tollywood-Movie

థియేట్రికల్ రిలీజ్ కూడా హిట్ అనిపించుకున్న 18 పేజెస్ సినిమా రీసెంట్ గా ఓటీటీ రిలీజైంది.ఆహా ఓటీటీలో రిలీజైన 18 పేజెస్ రికార్డులు సృష్టిస్తుంది.100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ తో నిఖిల్ 18 పేజెస్ హడావిడి చేస్తుంది.సినిమాను థియేటర్ లో చూడని చాలామంది ఓటీటీలో చూసి సూపర్ అనేస్తున్నారు.

అయితే నిఖిల్ ఈ సినిమా తర్వాత స్పై సినిమా చేస్తున్నాడు.టైటిలే స్పై అని పెట్టాడంటే సినిమా ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు.

వరుస నిఖిల్ 3 సినిమాలు చూస్తే కార్తికేయ 2 డిఫరెంట్ స్టోరీ కాగా 18 పేజెస్ లవ్ స్టోరీ.స్పై సినిమా థ్రిల్లర్ జోనర్ లో వస్తుంది.

ఇలా 3 సినిమాలు 3 జోనర్లు చేయడం చాలా అరుదని చెప్పొచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube