హీరో యష్ ముందు హీరోయిన్ కు అవమానం.. ఏం జగిందంటే?

సినీ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కేజీఎఫ్ 2 సినిమా విడుదలైన విషయం తెలిసిందే.విడుదలైన మొదటి షో తోనే ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది.

 Niharika Nm Funny Reels Video With Yash In Kgf Chapter 2 Promotions, Niharika, K-TeluguStop.com

భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఊహించనివిధంగా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.అంతేకాకుండా ప్రేక్షకుల అంచనాలకు మించి ఈ సినిమా వసూళ్లను సాధించింది.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా కేజీఎఫ్ సినిమా ప్రభంజనం కనిపిస్తోంది.ఈ సినిమా విడుదల అయిన తరువాత కేజీఎఫ్ సినిమా హీరో యష్ కి మరింత పాపులారిటీని సంపాదించుకున్నాడు.

ఇదిలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది.సినిమా ప్రమోషన్స్ ను హోంబలే వెరైటీ గా ప్లాన్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే.

మెయిన్ స్ట్రీమ్ మీడియా, రెగ్యులర్ మీడియా తోనే కాకుండా సోషల్ మీడియా ఇంఫ్లూయెన్సర్లతోనూ చిత్ర బృందం ముచ్చట్లు పెట్టేసింది.ఇక ఈ ప్రమోషన్స్ లో భాగంగానే నిహారిక అనే సోషల్ మీడియా సెలబ్రిటీ తో హీరో యష్ ముచ్చట్లు పెట్టాడు.

ఈ క్రమంలోనే కేజీఎఫ్ 2 సినిమాలో ఒక డైలాగ్ ఫేమస్ అయిన విషయం అందరికీ తెలిసిందే.వైలెన్స్.

వైలెన్స్.వైలెన్స్.

ఐ డోంట్ లైక్ వైలెన్స్.బట్ వైలెన్స్ లైక్ మీ.ఐ కాంట్ అవాయిడ్ వైలన్స్ అనే డైలాగ్ బాగా ఫేమస్ అయిన విషయం తెలిసిందే.

సినిమాలో హీరో యష్ ఆ డైలాగ్ ని ఎంతో పవర్ ఫుల్ గా చెబుతాడు.ఇక ఆ వీడియోలో కూడా నిహారిక డైలాగ్ ను స్టైల్ గా చెప్పడానికి ట్రై చేసింది.ఈ క్రమంలోనే మందు బాటిల్ మూత తీయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది.

కానీ ఆ బాటిల్ మూత రాకపోవడంతో మరొక బాటిల్ ఇవ్వండి అని అడుగుతుంది.ఆ బాటిల్ మూత కూడా తీయలేక పోతుంది.

ఇంతలో హీరో యష్ వచ్చి ఆ మూత తీసి అవతల పారేస్తాడు.అప్పుడు వైలెన్స్ లైక్ మీ.ఐ కాంట్ అవాయిడ్ వైలెన్స్ అని తనదైన శైలిలో స్టైల్ గా డైలాగ్ చెబుతాడు.దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ వీడియోపై హీరోయిన్ గోవా బ్యూటీ ఇలియానా స్పందిస్తూ పగలబడి నవ్వుతూ ఉన్నట్టుగా ఎమోజిని షేర్ చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube