పెళ్లి తర్వాత షాకింగ్ డెసిషన్ తీసుకున్న నిహారిక... షాక్ లో అభిమానులు?

మెగా డాటర్ నిహారిక యాంకర్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ హీరోయిన్ గా కూడా ఇండస్ట్రీలో తన ప్రస్థానం కొనసాగించింది.ఈ క్రమంలోనే జొన్నలగడ్డ వెంకట చైతన్యను వివాహం చేసుకున్న తర్వాత ఈమె పూర్తిగా సినిమాలకు దూరమై నిర్మాతగా స్థిరపడ్డారు.

 Niharika Made A Shocking Decision After The Marrige Fans Are In Shock , Niharika-TeluguStop.com

వివాహం అనంతరం వీరిద్దరు తల్లిదండ్రుల దగ్గర కాకుండా ఏకాంతంగా వీరి వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.అయితే పెళ్లి తర్వాత ఎవరూ ఊహించని విధంగా నిహారిక ఒక షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు.

నిహారిక పెళ్లి తర్వాత కూడా నటించడానికి ఎంతో సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే నిహారిక సినిమాలలో నటించడానికి తన తండ్రి నాగబాబు కుటుంబం నుంచి అనుమతి లభించింది.

ఇక తన భర్త చైతన్య మద్దతు కూడా తనకు ఉండడంతో తాను తిరిగి సినిమాలలో నటిస్తానని షాకింగ్ న్యూస్ చెప్పారు.ఈ క్రమంలోనే మెగా కాంపౌండ్ హీరోల సినిమాలలో కీలక పాత్రలో నటించడానికి సిద్ధంగా ఉన్నారు.

Telugu Marige, Nagababu, Niharika, Telugu, Tollywood-Movie

పెళ్లి తర్వాత నటన అంటే అది కాస్త రిస్క్ అని చెప్పాలి.నిహారిక పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైనప్పటికీ తిరిగి ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో అభిమానులు షాక్ లో ఉన్నారు.ఇప్పటికే ఎంతోమంది పెళ్లి తర్వాత కూడా నటించి వారి వైవాహిక జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొని చివరికి విడాకులు తీసుకొని విడిపోయిన వారు కూడా ఉన్నారు.మరి ఈ విషయాలన్నీ తెలిసినప్పటికీ నిహారిక ముందుకు వెళుతోంది.

అయితే ఈమె చేసిన ఈ ప్రయత్నాలు ఫలిస్తాయా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube