కాలభైరవపై నిహారిక కామెంట్స్.. ఏకంగా అలా చేస్తామంటూ?

టాలీవుడ్ మెగా నటుడు నాగబాబు గారాలపట్టి, యంగ్ హీరోయిన్ నిహారిక కొణిదెల.ఈమె పరిచయం గురించి తెలుగు ప్రేక్షకులందరికీ తెలిసిందే.

 Niharika Konidela Singing Song About Kalabairava-TeluguStop.com

మెగా ఫ్యామిలీ నుంచి తొలి హీరోయిన్ గా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన నిహారిక అంత సక్సెస్ మాత్రం అందుకోలేకపోయింది.బుల్లితెరలో కూడా పలు షోలలో అలరించింది.

ఇక గత ఏడాది జొన్నలగడ్డ చైతన్య ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

 Niharika Konidela Singing Song About Kalabairava-కాలభైరవపై నిహారిక కామెంట్స్.. ఏకంగా అలా చేస్తామంటూ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే నిహారిక పెళ్లి తర్వాత సోషల్ మీడియాలో మరింత సమయాన్ని గడుపుతుంది.

అంతేకాకుండా ఈ మధ్య గ్లామర్ ను కూడా పెంచేసింది.పొట్టి పొట్టి బట్టలతో తగ్గట్లేదు.పెళ్లి అయినా కూడా ఏంటి అన్నట్లు తయారవుతుంది నిహారిక.ఇదిలా ఉంటే తాజాగా కాలభైరవ పట్ల కొన్ని కామెంట్స్ చేసింది నిహారిక.

నిహారిక ఫ్యామిలీతోనే కాకుండా ఫ్రెండ్స్ తో కూడా బాగా సమయాన్ని గడుపుతూ ఉంటుంది.

Telugu Chaitanya Jonnalagadda, Comments, Kalabairava Singing, Kalabhairava, Mm Keeravani Son, Niharika Konidela, Niharika Weekend Enjoy, Social Media, Viral Song-Movie

అంతేకాకుండా వాళ్లతో కలిసి కొన్ని ట్రిప్పులు కూడా చేస్తూ ఉంటుంది.ఇక నిహారిక కీరవాణి కుమారుడు కాలభైరవ తో చిన్నప్పటి నుండి చాలా స్నేహంగా ఉండేదట.ప్రస్తుతం కాలభైరవ సంగీత దర్శకుడిగా మంచి క్రేజ్ లో ఉన్నాడు.

అరవింద సమేత సినిమాలో ఆయన పాడిన పాట మంచి సక్సెస్ అందుకుంది.

Telugu Chaitanya Jonnalagadda, Comments, Kalabairava Singing, Kalabhairava, Mm Keeravani Son, Niharika Konidela, Niharika Weekend Enjoy, Social Media, Viral Song-Movie

ఇదిలా ఉంటే తాజాగా నిహారిక తన స్నేహితులతో పాటు కాలభైరవ తో కలసి వీకెండ్ ఎంజాయ్ చేశారు.ఇక కొన్ని విషయాలను ఇన్స్ స్టా గ్రామ్ వేదికగా పంచుకున్న నిహారిక కాలభైరవను కలిసినప్పుడల్లా ఆయనతో పాట పాడించుకుంటామని తెలిపింది.అంతేకాకుండా ఆయన అద్భుతంగా పాడతాడు అంటూ.

ఆయన వాయిస్ అంటే తమకు ఇష్టమని కాలభైరవ గురించి కామెంట్ చేసింది.పైగా ఆయన పాడిన పాటను రికార్డ్ చేయగా అది కూడా తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది.

ప్రస్తుతం కాలభైరవ పాడిన పాట వైరల్ గా మారింది.

#NiharikaWeekend #Viral Song #Kalabhairava #Comments #Social Media

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు