నిహారిక చిన్నప్పటి ఫోటోలో ఎంత బాగుందో చూశారా?

మెగా ప్రిన్సెస్ టాలీవుడ్ నటి నిహారిక కొణిదెల.తెలుగు సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ.

 Niharika Shares Traditional Pic With Sushmitha Konidela Marriage Photos ,  Nihar-TeluguStop.com

మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన మొదటి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.ఇక కొన్ని సినిమాల్లో నటించిన నిహారిక వెండితెరపై అంతా పేరు సంపాదించుకోలేదు.

కానీ బుల్లితెర లో, సోషల్ మీడియాలో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.

ఒక మనసు సినిమా తో వెండితెరకు పరిచయమైన నిహారిక.

తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా నటించింది.బుల్లితెరలో ఓ కార్యక్రమంలో యాంకర్ గా చేసింది.

అంతేకాకుండా కొన్ని షో లలో గెస్ట్ గా వస్తూ బాగా అలరించేది.ఇదిలా ఉంటే నిహారిక గత ఏడాది చైతన్య జొన్నలగడ్డ ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

ఇక సోషల్ మీడియా లో బిజీగా ఉండే ఈ ముద్దుగుమ్మ తన చిన్ననాటి ఫోటోను షేర్ అభిమానులతో పంచుకుంది‌.

Telugu Cute, Nagababu, Tollywood-Movie

నిహారిక సోషల్ మీడియాలో వెబ్ సిరీస్ ల ద్వారా ఓ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది.అంతేకాకుండా తన పెళ్లి తర్వాత ఒక కొత్త ప్రాజెక్టును ప్రారంభించింది.ఈ సిరీస్ కు తన భర్త చైతన్య చేతుల మీదుగా పూజలు కూడా చేయించింది.

ఇదిలా ఉంటే నిహారిక పెళ్లి తర్వాత బాగా క్రేజీ ను సంపాదించుకుంది.తన అందంతో కాస్త డోస్ పెంచుకుంటూ గ్లామర్ గా ఉన్న హాట్ ఫోటోలను షేర్ చేస్తూ.

పెళ్లయితే ఏంటి ఏ విషయంలో తగ్గేది లేదంటూ ఫోటోలను షేర్ చేస్తుంది.తన భర్త తో దిగిన ఫోటోలను కూడా అభిమానులతో ఎప్పటికప్పుడు పంచుకుంటుంది.ఇక తాజాగా ఓ ఫోటోను షేర్ చేయగా అందులో నిహారిక తన అక్క సుష్మిత పెళ్లిలో తన కుటుంబంతో పాటు దిగిన ఫోటో ఉంది.ఇందులో నిహారిక ట్రెడిషనల్ లుక్క్ తో ఎంత క్యూట్ గా కనిపిస్తుంది.

ఈ ఫోటోను నిహారిక అభిమానులతో పంచుకోగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube