అప్పుడే చైతన్యకు తెలియకుండా ఆ రెండు పనులు చేసిన నిహారిక?

మెగా ప్రిన్సెస్ టాలీవుడ్ నటి కొణిదెల నిహారిక గురించి అందరికీ తెలిసిందే.తెలుగులో కొన్ని సినిమాల్లో నటించిన నిహారిక కు తన నటన పట్ల అంత గుర్తింపు లేకపోయేసరికి సినిమాల్లో కాకుండా సోషల్ మీడియాలో వెబ్ సిరీస్ లలో నటించి మంచి పేరు సంపాదించుకుంది.

 Niharika Konidela Reveals About Her Surprises To Husband Chaitanya Jonnalagadda Mn-TeluguStop.com

ఇదే కాకుండా బుల్లితెరలో కూడా కొన్ని షోలలో అలరించింది.నిహారిక సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తూ బిజీగా ఉంటుంది.

ఇదిలా ఉంటే గత ఏడాది నిహారిక, చైతన్య ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.ఐదు రోజుల వేడుకగా తమ పెళ్లి అంగరంగ వైభవంగా కరోనా సమయంలో జరుగగా దానికి సంబంధించిన ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకున్నారు మెగా కుటుంబం.

 Niharika Konidela Reveals About Her Surprises To Husband Chaitanya Jonnalagadda Mn-అప్పుడే చైతన్యకు తెలియకుండా ఆ రెండు పనులు చేసిన నిహారిక-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తన భర్తతో కలిసి కొన్ని ట్రిప్స్ చేసిన నిహారిక అక్కడ తో తనతో దిగిన ఫోటోలను కూడా షేర్ చేసింది.ఈమధ్య పెళ్లి అయితే ఏంటి అని ఓ హాట్ ఫోటోలు కూడా షేర్ చేసిన సంగతి తెలిసిందే.

ఇక తన భర్తకు తెలియకుండా రెండు పని చేశానని చెప్పుకొచ్చింది.

ఈమధ్య నిహారిక తన కెరీర్ పై బాగా దృష్టి పెట్టింది.ఇప్పటికే ఓ వెబ్ సిరీస్ లో నటిస్తున్న సంగతి తెలుపగా దానికి తన భర్త చైతన్య చేతుల మీదుగా పూజలు కూడా జరిపించింది.కొన్ని రోజుల నుండి వారికి ప్రేమ పెళ్లి అని పుకార్లు రాగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిహారిక, చైతన్య తమది పెద్దలు కుదిర్చిన వివాహమని తెలిపారు.

ఈ విధంగా తమ గురించి కొన్ని విషయాలు తెలుపగా తల భర్త చైతన్యకు తెలియకుండా చేసిన రెండు పనులలో తన మ్యాచ్ సెట్ అయిన తర్వాత చైతన్యకు బర్త్ డే రోజూ పలు ఏర్పాట్లతో సర్ ప్రైజ్ ఇచ్చిందట.మరొకటి తన పెళ్లి లో ఒక పాటకు డాన్స్ చేసి సర్ ప్రైజ్ చేసిందట.

తన భర్త కు తెలీకుండా డాన్స్ బాగా ప్రాక్టీస్ చేసి కష్టాలు పడ్డానని తెలిపింది.

#Chaitanya #Niharika #Surprise

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు