ఆ విషయంలో రెచ్చిపోయిన నిహారిక... వీడియో బయట పెడతానంటూ

మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల గురించి మెగా అభిమానులకు పరిచయం అక్కర లేని పేరు.మెగా నట వారసురాలిగా సినిమా పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన నిహారిక నటిగా తానేంటో నిరూపించుకుంది.

 Niharika Konidela Prepared Apple Pie Recipe Video-TeluguStop.com

అయితే నటిగానే కాకుండా పలు షోలకు యాంకరింగ్ చేసి నిరూపించకుంది.అయితే నటిగా తన ప్రయాణాన్ని కొద్దిగా విరామం ప్రకటించి చైతన్య జొన్నలగడ్డను వివాహం చేసుకున్న విషయం చేసుకుంది.

అయితే నిహారిక సోషల్ మీడియాలో అత్యంత యాక్టివ్ గా ఉంటుందన్న విషయం తెలిసిందే.అయితే ఎప్పటికప్పుడు రకరకాల ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులకు టచ్ లో ఉంటుంది మెగా డాటర్ నిహారిక.

 Niharika Konidela Prepared Apple Pie Recipe Video-ఆ విషయంలో రెచ్చిపోయిన నిహారిక… వీడియో బయట పెడతానంటూ-Gossips-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే తాజాగా నిహారిక ఇంకో సరికొత్త విషయాన్ని అభిమానులతో పంచుకుంది.అయితే ఇటు యాక్టింగ్ లోనే కాక ఇటు వంటల్లోనూ నిహారిక అరితేరిన విషయం తెలిసిందే.

అయితే పుట్టింట్లో ఉన్నప్పుడు రకరకాల కొత్త కొత్త వంటకాలు చేసి అభిమానులను ఆశ్చర్యపరిచిన నిహారిక అత్తారింట్లో కూడా కొత్త కొత్త వంటకాలను సిద్ధం చేస్తూ అత్తింట్లో కూడా మహారాణిలా ఉంటోంది.అయితే తాజాగా యాపిల్ పై అనే ఓ వంటకం తయారు చేసి తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసారు.

ఈ యాపిల్ పై అనే వంటకం వీడియోను త్వరలో పోస్ట్ చేస్తానని నిహారిక తెలిపింది.

#Mega Daughter #Nagababu #Video #ActressNiharika #Social Media

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు