నిహారిక కి ఏమైంది? ఉన్న చోటుకే అన్ని తీసుకొస్తున్నభర్త అసలు ఏం జరిగింది..!

మెగాబ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల గత ఏడాదిలో వివాహం జరిగిన సంగతి తెలిసిందే.గుంటూరు కు చెందిన ఓ పోలీస్ ఉన్నతాధి కుమారుడైన చైతన్య జొన్నలగడ్డ ను నిహారిక కొణిదెల వివాహం చేసుకుంది.

 Niharika Konidela Leg Injury Pics Viral , Niharika Konidela, Nagababu, Chaitanya-TeluguStop.com

వీళ్ళ పెళ్లి ఫోటోలు సోషల్ మిడిల్ లో తెగ వైరల్ అయ్యాయి.అయితే వివాహం అయిన ముందు రోజు నుండే అత్తవారింట్లో నిహారిక గరిటె తిప్పడం ప్రారంభించింది.

ఇందుకు సంబందించిన ఫోటోలు కూడా సోషల్ మీడియా రావడం మనం చూసాము.తన భర్తతో దిగిన ఫోటోలను సోషల్ మీడియా లో అభిమానులతో పంచుకునేది.

నిజానికి నిహారిక ఎప్పటినుంచే సోషల్ మీడియా లో ఉన్నప్పటికి తన వివాహ సమయంలోనే ఫొటోలతో ఒక్కసారిగా నెట్ లో వైరల్ గా మారింది.

తాజాగా తన ఇంస్టా లో నిహారిక ఒక వీడియోని అప్లోడ్ చేసింది.

అందులో నిహారిక కాలికి బ్యాండేజ్ ఉండటం మనం గమనించవచ్చు.అలాగే కాలుకింద పెట్టనీయని విధంగా భర్త తనని బాగా చూసుకుంటుంన్నాడనే సందేశాన్ని ఆ వీడియో రూపంలో అభిమానులకి తెలియజేసింది.

Telugu Leg Injury, Nagababu, Niharika, Pics-Movie

ఇక నిహారిక హీరోయిన్ గా కొన్ని సినిమాలు చేసింది.అయితే అభిమానులు నిహారికని వివాహం అయిన కూడా సినిమాల్లో నటించాలని కోరుకుంటున్నారు.మరి అభిమానుల కొరిక  నిహారిక నెరవేర్చుతుందా అనేది వేచి చూడాలి.అలాగే నిహారిక పలు టీవీ షోలకు వ్యాఖ్యాతగా కూడా చేసారు.మరియు వెబ్ సిరీస్ లోను నటించారు.చివరిగా నిహారిక సైరా లో చిన్న పాత్రలో నటించారు.

నిజానికి నిహారిక సైరా సినిమాలో నటించిందంటే బహుశా ఎవరికీ గుర్తుండకపోవచ్చు.ఎందుకంటే సైరా లో నిహారికి కనబడే సమయం చాలా తక్కువ అందుకే ఎవరికీ అంతగా గుర్తుండదు.

దాదాపు కొణిదెల వారి కుటుంబం లో నిహారిక తో కలిపి అందరి ఆడవారి పెళ్లిళ్లు జరిగాయి.ఇప్పుడు జరగవలసింది మగవారివే వీళ్ళవి జరగాలంటే ఎదురుచూపులు చూడటం తప్పించి ఏమి చేయలేము.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube