దుప్పటి కప్పుకొని అతనితో తింటున్న నిహారిక.. మాములు రచ్చ కాదుగా..!

టాలీవుడ్ హీరోయిన్, నాగబాబు కూతురు నిహారిక కొణిదెల పరిచయం గురించి అందరికీ తెలిసిందే.ఇక మెగా ఫ్యామిలీ నుంచి తొలి హీరోయిన్ గా అడుగుపెట్టిన నిహారిక అంతగా క్రేజ్ సంపాదించుకోలేకపోయింది.

 Niharika Konidela Fun With Pranith Bramandapally-TeluguStop.com

దీంతో టాలీవుడ్ లో ఎక్కువ కాలం సాగ లేకపోయింది.కానీ సోషల్ మీడియా ద్వారా మాత్రం ఓ రేంజ్ లో దూసుకెళ్తుంది.

వెబ్ సిరీస్ లతో తన పరిచయాన్ని మరింత పెంచుకుంటుంది.

 Niharika Konidela Fun With Pranith Bramandapally-దుప్పటి కప్పుకొని అతనితో తింటున్న నిహారిక.. మాములు రచ్చ కాదుగా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

వెబ్ సిరీస్ లతో మంచి గుర్తింపు అందుకుంటున్న నిహారిక ఇక పూర్తిగా అక్కడే దృష్టి పెట్టింది.

కెరీర్ మొదట్లో ముద్ద పప్పు ఆవకాయ షార్ట్ ఫిలిం తో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఆ తర్వాత ఒక మనసు అనే సినిమాలలో నటించింది.అలా మరిన్ని సినిమాలలో నటించగా వెండితెరపై గుర్తింపు మాత్రం తెచ్చుకోలేకపోయింది.అంతేకాకుండా బుల్లితెరలో కూడా యాంకర్ గా మెప్పించింది.

ఇదిలా ఉంటే గత ఏడాది జొన్నలగడ్డ చైతన్య ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

పెళ్లి తర్వాత నిహారిక లో వచ్చిన మార్పులు అంతా ఇంతా కాదు.పైగా పొట్టి పొట్టి బట్టలతో గ్లామర్ ను పరిచయం చేసింది.తన లుక్ ను మొత్తం మార్చేసింది.

ఇక ప్రస్తుతం ఓ వెబ్ సిరీస్ లో బిజీగా ఉంది.ఇక ఆ వెబ్ సిరీస్ కు తన స్నేహితుడు ప్రణీత్ దర్శకత్వం వహిస్తున్నాడు.

ఇప్పటికే పలు సినిమాలకు దర్శకత్వం వహించాడు.ఇటీవలే ఇతని పుట్టినరోజు సందర్భంగా నిహారిక చేసిన సందడి మాత్రం అంతా ఇంతా కాదు.

ఇదిలా ఉంటే తాజాగా తన ఇన్ స్టా గ్రామ్ వేదికగా ఓ వీడియో షేర్ చేసుకుంది.ఇక అందులో తన స్నేహితుడు, డైరెక్టర్ ప్రణీత్ ను బాగా విసిగించింది.

నిజానికి సినిమా చూస్తున్న సమయంలో పక్కనున్న వాళ్ళు తర్వాత ఏం జరుగుతుంది.ఎలా ఉంటుంది.

ఇలాంటి ప్రశ్నలు వేస్తూ విసిగిస్తూ ఉంటారు.తాజాగా నిహారిక కూడా ప్రణీత్ తో దుప్పటి కప్పుకొని తింటూ సినిమా చూస్తున్నట్లు అనిపించగా.

అందులో ప్రణీత్ ను పదేపదే ప్రశ్నలు వేయడంతో అతడికి కోపం వచ్చి అరిచాడు.ఇక ఈ ఫన్నీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారగా తెగ లైక్స్, కామెంట్స్ వస్తున్నాయి.

#Niharika #NiharikaMovie #NiharikaWeb #Pranith

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు