మొదలైన నిహారిక నిశ్చితార్థ ఏర్పాట్లు, వారికి ఆహ్వానం లేదట  

Niharika Engagement, Niharika Konidela, Hyderabad, Nagababu,Mega Family - Telugu Hyderabad, Mega Family, Nagababu, Niharika Engagement, Niharika Konidela

మెగా వారి ఇంట పెళ్లి సందడికి ఏర్పాట్లు ప్రారంభం అయ్యాయి.చాలా రోజుల తర్వాత మెగా వారి ఇంట పెళ్లి కనుక ఏర్పాట్లు భారీగా ఉండి అతిరథ మహారథులు వస్తారనుకుంటే కరోనా కారణంగా ఆంక్షల మద్య ఆ వేడుక నిర్వహించబోతున్నారు.

 Niharika Engagement Mega Family

మెగా బ్రదర్‌ నాగబాబు కూతురు నిహారిక వివాహ నిశ్చితార్థం వచ్చే నెల 13వ తారీకున నిర్వహించబోతున్నారు.అందుకు సంబంధించిన ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి కాని ఆంక్షల మద్య ఆ కార్యక్రమం నిర్వహించనున్నారు.

ప్రస్తుతం హైదరాబాద్‌లో కరోనా కేసుల సంఖ్య అత్యంత ప్రమాదకరంగా ఉంది.దాంతో నిశ్చితార్థంకు బయటకు వారిని ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీకి చెందిన వారిని పిలిచేందుకు సిద్దంగా లేరు.

మొదలైన నిహారిక నిశ్చితార్థ ఏర్పాట్లు, వారికి ఆహ్వానం లేదట-General-Telugu-Telugu Tollywood Photo Image

మెగా కాంపౌండ్‌ వరకే ఈ నిశ్చితార్థ వేడుకలో పాల్గొనబోతున్నారు.అందుకు సంబంధించిన వెన్యూ ను ఫైనల్‌ చేసే పనుల్లో ఉన్నారు.

అమ్మాయి అబ్బాయి వైపు నుండి కలిపి మొత్తంగా వంద మంది లోపే ఉండాలని భావిస్తున్నారు.

పెళ్లి వచ్చే ఏడాది కనుక అప్పటి వరకు కరోనా కనబడకుండా పోతే అప్పుడు భారీగా పెళ్లి చేయాలని భావిస్తున్నారు.ఈసారికి మాత్రం సినీ ప్రముఖులు ఎవరికి కూడా ఆహ్వానం అందలేదు.ఇండస్ట్రీలో ముఖ్యులు అయిన వారు కూడా ఈ వివాహ నిశ్చితార్థంకు హాజరు అవ్వడం లేదంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.

నిహారిక, చైతన్యల జంట ఇప్పటికే సోషల్‌ మీడియాలో సెన్షేషనల్‌ అయ్యింది.అందుకే వారిద్దరు మళ్లీ ఎప్పుడు మీడియా ముందుకు వస్తారా అంటూ అంతా ఎదురు చూస్తున్నారు.

Niharika Engagement Mega Family

Mega has begun arrangements for their in-house wedding buzz.Many days later Mega is getting married in their house so the arrangements are huge and if the Athiratha Maharathas want to come they are going to hold that ceremony amidst the restrictions due to the corona.

 Niharika Engagement Mega Family

Mega Brother Nagababu's daughter Nebula is getting engaged on the 13th of next month.Arrangements are being made but the event will be held amidst sanctions.
Currently the number of corona cases in Hyderabad is extremely alarming.With that said they are not ready to call them out of engagement especially those in the film industry.

Up to Mega Compound‌ is going to participate in this engagement ceremony.Are in the process of finalizing the relevant venue.

మొదలైన నిహారిక నిశ్చితార్థ ఏర్పాట్లు, వారికి ఆహ్వానం లేదట-General-Telugu-Telugu Tollywood Photo Image

The girl is expected to be less than a hundred in total combined from the boy side.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Niharika Engagement Mega Family Related Telugu News,Photos/Pics,Images..