పెళ్లి తర్వాత భర్త చైతన్య గురించి సీక్రెట్స్ బయటపెట్టిన నిహారిక..  

Niharika Chaitanya first interview after marriage, Niharika Konidela, chaitanya jonnalagadda, first interview, after marriage ,varun tej ,niharika - Telugu After Marriage, Chaitanya Jonnalagadda, First Interview, Niharika Konidela

నిహారిక కొణిదె ఈ పేరు దాదాపు అందరికి తెలుసు.మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన ఏకైక హీరోయిన్ నిహారిక.

TeluguStop.com - Niharika Chaitanya First Interview After Marriage

ఈ అమ్మడు తన నటనతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్న కమర్షియల్ గా మాత్రం హిట్ అందుకోలేకపోయింది.అయితే ఈ అమ్మడు చేసిన వెబ్ సిరీస్ లు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి.

అయితే స్టార్ హీరోయిన్ అనిపించుకోకుండానే చైతన్య జొన్నలగడ్డను వివాహమాడి ఒక ఇంటి కోడలు అయిపొయింది.

TeluguStop.com - పెళ్లి తర్వాత భర్త చైతన్య గురించి సీక్రెట్స్ బయటపెట్టిన నిహారిక..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

గత సంవత్సరం డిసెంబర్ 9 న పెళ్లి చేసుకున్న మెగా డాటర్ ఇప్పటి వరకు ఏ ఇంటర్వ్యూలో పాల్గొనలేదు.

అయితే పెళ్లి తర్వాత ఇచ్చిన మొట్ట మొదటి ఇంటర్వ్యూలో భర్త చైతన్య గురించి పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది.ఈ సందేహం నాకు మాత్రమే కాదు మన ఆడియన్స్ కు కూడా.

మీది లవ్ మ్యారేజ్ నా ? లేక పెద్దలు కుదిర్చిన పెళ్లా ? దీనికి మీ సమాధానం ఏమిటి అని యాంకర్ అడగగా చైతన్య, నిహారిక ఆసక్తికరంగా స్పందించారు.

నిహారిక మాట్లాడుతూ మాది లవ్ మ్యారేజ్ కాదు.మా అన్నయ్య వరుణ్, చైతన్య ఇద్దరు స్కూల్లో చదువుకున్నప్పుడు క్లాస్ మేట్స్.కానీ అప్పుడు నాకు చైతన్య అస్సలు తెలియదు అని చెప్పింది.

చైతన్య మాట్లాడుతూ 9 వ తరగతి చదివేటప్పుడు వరుణ్, నేను క్లాస్ మేట్స్.వాళ్ళ ఫాదర్ తో ఒకటి రెండు సార్లు కలిసాను అంతే అంతకు మించి నాకు పెద్దగా ఏమీ తెలియదు అని బదులిచ్చాడు.

నేను నిహారికను 2019 లో కలిశానని చైతన్య చెప్పారు.లాక్ డౌన్ సమయంలో మేమిద్దరం ఒకరిని ఒకరం బాగా అర్ధం చేసుకున్నామని ఆ సమయంలో చైతన్య మా ఇంటికి కూడా వస్తుండడంతో ఇంకా బాగా మాట్లాడుకోవడం వల్ల మా రిలేషన్ స్ట్రాంగ్ అయ్యిందని నిహారిక చెప్పింది.

చైతన్య నాతో చాలా క్లోజ్ గా ఉంటారని ఆ విషయమే నాకు తనలో బాగా ఇష్టమని నిహారిక చెప్పింది.

#First Interview #After Marriage

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు