పెళ్లికి ముందే నిహారిక చైతన్య జంట రచ్చ రచ్చ.. ఏం చేశారంటే ?

మెగా ఫ్యామిలీ గురించి ప్రత్యకంగా చెప్పాల్సిన పని లేదు.మెగా ఫ్యామిలీ నుంచి ప్రస్తుతం ఓ స్మాల్ క్రికెట్ టీమ్ ఏ ఏర్పడింది.

 Niharika And Chaitanya Workouts In Gym, Niharika Konidela, Chaithanya Jonnalagad-TeluguStop.com

టాలీవుడ్ స్టార్ హీరోస్ లో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినవారే ఎక్కువ.ఇక ఈ నేపథ్యంలోనే మెగా ఫ్యామిలీ అబ్బాయిలు అంత హీరోలుగా రాగా ఒకే ఒక అమ్మాయ్ హీరోయిన్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది.

ఫలితం ఎలా ఉన్న ఆమె మెగా డాటర్ కాబట్టి తనకంటూ ఓ ప్రత్యేకత ఉంది.

అయితే ఇటవల ఈ మెగా డాటర్ నిహారిక పెళ్లి కుదిరింది.

నెల రోజుల క్రితమే జొన్నలగడ్డ చైతన్యతో నిహారిక నిశ్చితార్థం జరిగింది.కరోనా కాలం అయినప్పటికి కుటుంబ సభ్యులందరి మధ్య ఎంతో అంగరంగ వైభవంగా నిహారిక చైతన్య నిశ్చితార్థం జరిగింది.

అయితే నిశ్చితార్దానికి ముందే తనకు కాబోయే భర్త చైతన్య అంటూ తన అభిమానాలకు పరిచయం చేసింది మెగా డాటర్.

అయితే ఇప్పుడు నిశ్చితార్థం కూడా జరగడంతో ఇద్దరు కరోనా వైరస్ నిబంధనలు పాటిస్తూ తిరుగుతున్నారు.

ఇక ఈ నేపథ్యంలోనే ఇద్దరు కలిసి జిమ్ లో ఓ రేంజ్ లో వ్యాయామాలు చేసేస్తున్నారు.సోల్ మేట్స్ కాస్త ఇప్పుడు జిమ్ మేట్స్ అయ్యారు.ఇద్దరు కలిసి జిమ్ కి వెళ్లి అక్కడ వ్యాయామాలు చేసి జిమ్ మేట్స్ అయిపోయారు.
ఇక ఈ నేపథ్యంలోనే జిమ్ లో ఇద్దరు తీసుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చెయ్యగా ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయ్.

ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు పెళ్లికి ముందే ఇంత ప్రేమ అంటూ కామెంట్లు చేస్తున్నారు.ఇక ఆ ఫోటోపై చైతన్య కూడా జిమ్ బడ్డీస్ అంటూ కామెంట్ చేశాడు.

దీంతో ఈ ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయ్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube