ఏపీలో నైట్ కర్ఫ్యూ టైమింగ్స్ మార్పు..!!

కరోనా నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తున్న సంగతి తెలిసిందే.రాష్ట్రంలో కేసులు తగ్గుతూ ఉన్నాగాని మరోపక్క.

 Night Curfew Timings Change In Ap-TeluguStop.com

పండుగ సీజన్ తోపాటు కేంద్రం థర్డ్ వేవ్ హెచ్చరికలు చేస్తూ ఉండటం తో తాజాగా ఏపీ ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ విషయంలో సరికొత్త నిర్ణయాలు తీసుకోవటం జరిగింది.మేటర్ లోకి వెళ్తే అర్ధరాత్రి 12 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు రాష్ట్రంలో కర్ఫ్యూ ఉంటుందని వైద్యారోగ్య శాఖ

ఈ క్రమంలో కర్ఫ్యూ నిబంధనలను ఎవరైనా ఉల్లంఘిస్తే విపత్తుల నిర్వహణ చట్టం 2005, భారత శిక్షా స్మృతి (IPC) సెక్షన్ 188, ఇతర నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

 Night Curfew Timings Change In Ap-ఏపీలో నైట్ కర్ఫ్యూ టైమింగ్స్ మార్పు..-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇటీవల కరణ సమీక్ష నిర్వహించిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇదిలా ఉంటే రాష్ట్రంలో ఏ మాత్రం కేసులు పెరిగిన.

ఎక్కడా కూడా ప్రజలకు వైద్య కొరత లేకుండా ఆక్సిజన్ బెడ్లు సిలిండర్లు ఇంకా అనేక విషయాలకు సంబంధించి రాష్ట్ర వైద్య యంత్రాంగం అప్రమత్తమైంది.ఇటువంటి పరిస్థితి ఈ క్షణాన దాపురించిన దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధం గా ఉండేలా సీఎం జగన్.

వైద్య శాఖ అధికారులను ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ సూచనలు ఇస్తున్నారు.

#Curfew #Andhra Pradesh #Corona Rules #Curfew #Casses

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు