అత్యాచారాలకు కారణం ఆమెనే అట!  

Nidhi Aggarwal Reason For Rapes Says Netizen-murder,netizen,nidhi Aggarwal,rape,twitter

ఇటీవల ఆడవారిపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యలకు సంబంధించి సోషల్ మీడియాలో అనేకమంది అనేక విధాలుగా స్పందిస్తున్నారు.కాగా ఓ నెటిజన్ చేసిన కామెంట్ మాత్రం ఆడవారి ఆగ్రహానికి గురైంది.ఇంతకీ అతగాడు ఏమని కామెంట్ చేశాడనేగా మీ సందేహం.సమాజంలో ఆడవారిపై జరుగుతున్న హత్యాచారాలకు కారణం ఓ ప్రముఖ నటియే అంటూ చెప్పుకొచ్చాడు.

Nidhi Aggarwal Reason For Rapes Says Netizen-murder,netizen,nidhi Aggarwal,rape,twitter Telugu Viral News Nidhi Aggarwal Reason For Rapes Says Netizen-murder Netizen Nidhi Rape Twitter-Nidhi Aggarwal Reason For Rapes Says Netizen-Murder Netizen Nidhi Rape Twitter

ఇస్మార్ట్ శంకర్ సినిమాలో నటించిన నిధి అగర్వాల్ రెచ్చిపోయి అందాల ఆరబోత చేయడంతో ఆ సినిమాతో ఆమెకు ఫ్యాన్స్ ఎక్కువయ్యారు.కాగా ఆ సినిమాలో నిధి అగర్వాల్ అలా రెచ్చిపోవడంతోనే సమాజంలో మహిళలపై అత్యాచారాలు ఎక్కువయ్యాయంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.ఇది చూసిన ఆమె అవాక్కయ్యింది.సమాజంలో ఇలా ఆలోచించే వారు ఉన్నారని తాను ఊహించలేదని అంటోంది.

సదరు నెటిజన్‌ను తన చిరునామా పంపాలని, తనకు పింక్ సినిమాను పంపుతానని, అది అతడికి చాలా అవసరమంటూ బదులిచ్చింది.నిధి చేసిన ట్వీట్‌కు పలువురు నెటిజన్ల వద్ద నుండి ప్రశంసలు వస్తున్నాయి.రేపులు చేస్తున్న మానవమృగాలు అలాంటి ఫోటోలు చూసినా చేస్తారు, చూడకపోయినా చేస్తారంటూ మనోడిని బాగానే ఏసుకుంది.ప్రస్తుతం ఈ సంభాషణకు సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.