ఇస్మార్ట్‌ బ్యూటీ లక్ అస్సలు బాగాలేదు.. పవన్‌ పైనే ఆశలు

అక్కినేని హీరోలు నాగ చైతన్య మరియు అఖిల్‌ తో తక్కువ గ్యాప్ లో నటించిన ముద్దుగుమ్మ నిధి అగర్వాల్‌ కి నిరాశే మిగిలింది.ఆ రెండు సినిమాలు కూడా నిధి అగర్వాల్‌ యొక్క క్రేజ్ ను పెంచడంలో విపలం అయ్యాయి.

 Nidhi Agarwal Unlucky Went Out With Pawan Kalyan Hari Hara Veeramallu Movie ,paw-TeluguStop.com

అయితే ఆ సినిమాల్లో నటించిన అనుభవంతో పూరి జగన్నాధ్‌ దర్శకత్వంలో రామ్‌ హీరోగా రూపొందిన ఇస్మార్ట్‌ శంకర్ సినిమా లో హీరోయిన్ గా నటించే అవకాశం ను దక్కించుకుంది.

Telugu Harihara, Krish, Nidhi Agarwal, Pawannidhi, Pawan Kalyan, Puri Jagannath,

హీరోయిన్ గా ఈ అమ్మడికి ఇస్మార్ట్‌ శంకర్ మొదటి సక్సెస్‌ ను తెచ్చి పెట్టింది.ఆ సినిమా హిట్‌ తో ఈ అందాల నిధి అగదని.టాలీవుడ్‌ లో బిజీ హీరోయిన్‌ గా మారడం ఖాయం అని అంతా భావించారు.

కానీ అమ్మడి లక్ సరిగ్గా లేకపోవడంతో ఆ సమయంలోనే కరోనా ఎటాక్ అయ్యింది.

కరోనా తో ఈ అమ్మడికి ఆఫర్లు కరువయ్యాయి.

అయితే పవన్ కళ్యాణ్‌ తో నటిస్తున్న హరి హర వీరమల్లు సినిమా పై మాత్రమే ఈ అమ్మడి యొక్క ఆశలు ఉన్నాయి.అనూహ్యంగా పవన్ సినిమా లో అవకాశం ను సొంతం చేసుకున్న ముద్దుగుమ్మ నిధి అగర్వాల్‌ ఆ తర్వాత పెద్దగా ఆఫర్లు సొంతం చేసుకోలేక పోయింది.

మరోసారి ఈ అమ్మడి యొక్క లక్‌ కలిసి రాక పోవడంతో పవన్ సినిమా హరి హర వీరమల్లు షూటింగ్‌ వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చింది.

Telugu Harihara, Krish, Nidhi Agarwal, Pawannidhi, Pawan Kalyan, Puri Jagannath,

ఇంకా సగానికి పైగా చిత్రీకరణ బ్యాలన్స్ ఉంది.ఈ ఏడాదిలో ఎట్టిపరిస్థితుల్లో హరి హర వీరమల్లు సినిమా ను విడుదల చేస్తాం అంటున్నారు.కనుక ఈ ఏడాదిలో ఇస్మార్ట్‌ బ్యూటీ నిధి అగర్వాల్‌ కి లక్ కలిసి వస్తుందా.

హరి హర వీరమల్లు సినిమా తర్వాత పవన్‌ వరుసగా సినిమాల్లో నటించబోతుందా అనేది ఆసక్తికరంగా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube