రవితేజతో ఒకేసారి రొమాన్స్ చేయబోతున్న ఇస్మార్ట్ బ్యూటీస్  

RaviTeja to Romance Ismart Beauty, Tollywood, Nidhi Agarwal, Nabha Natesh, Ramesh Varma - Telugu Nabha Natesh, Nidhi Agarwal, Ramesh Varma, Raviteja To Romance Ismart Beauty, Tollywood

పూరీ జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్ సినిమాలో హీరో రామ్ కి జోడీగా నటించిన అందాల భామలు నిధి అగర్వాల్, నభా నటేష్. ఈ ఇద్దరు భామలు రామ్ తో పాటు చేసిన సందడి అందరికి భాగా కనెక్ట్ అయ్యింది.

TeluguStop.com - Nidhi Agarwal Nabha Natesh Ramesh Varma

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

దీంతో వీరికి ఇస్మార్ట్ బ్యూటీస్ అనే పేరు ఉండిపోయింది.ఈ భామలు ఇద్దరు స్టార్ హీరోయిన్స్ గా ఎదగడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

TeluguStop.com - రవితేజతో ఒకేసారి రొమాన్స్ చేయబోతున్న ఇస్మార్ట్ బ్యూటీస్-Movie-Telugu Tollywood Photo Image

నభా నటేష్ ప్రస్తుతం మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కి జోడీగా నటించిన సోలో బ్రతుకే సో బెటరు సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉంది.ఇక నిధి అగర్వాల్ మహేష్ బాబు మేనల్లుడు హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.

ఈ సినిమాల మీద వారు గట్టి నమ్మకం పెట్టుకున్నారు.ఇదిలా ఉంటే ఇప్పుడు మరోసారి ఈ ఇద్దరు భామలకి కలిసి నటించే అవకాశం వచ్చింది.

మాస్ మహారాజ్ రవితేజ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో క్రాక్ సినిమా పూర్తి చేసి రిలీజ్ కి సిద్ధం చేశాడు.ఈ సినిమా రిలీజ్ తర్వాత రమేష్ వర్మ దర్శకత్వంలో సినిమాని సెట్స్ పైకి తీసుకొని వెళ్ళబోతున్నాడు.

ఈ సినిమాలో హీరోయిన్స్ గా నిధి అగర్వాల్, నభా నటేష్ ని ఎంపిక చేసినట్లు తెలుస్తుంది.రామ్ లాంటి ఎనర్జిటిక్ స్టార్ తో ఆడిపాడిన ఈ ముద్దుగుమ్మలకి మరోసారి అలాంటి ఎనర్జిటిక్ స్టార్ అయిన రవితేజతో రొమాన్స్ చేసే అవకాశం సొంతం చేసుకున్నారని తెలుస్తుంది.

అందాల ప్రదర్శనలో ఒకరికి మించి ఒకరు పోటీ పడే ఈ భామలు మరోసారి రవితేజ సినిమాలో తమ అందాలతో ప్రేక్షకులని అలరించడం గ్యారెంటీ అనే మాట వినిపిస్తుంది.త్వరలో హీరోయిన్స్ గురించి అఫీషియల్ ప్రకటన ఉంటుందని తెలుస్తుంది.

#Ramesh Varma #RaviTejaTo #Nidhi Agarwal #Nabha Natesh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Nidhi Agarwal Nabha Natesh Ramesh Varma Related Telugu News,Photos/Pics,Images..