లాక్ డౌన్ టైమ్ వంట చేయడం, ఆన్ లైన్ లో యాక్టింగ్ నేర్చుకుంటున్న నిధి అగర్వాల్  

Nidhi Agarwal Lock Down Time Acting Course - Telugu Celebrity Lifestyle, Heroines, Kollywood,, South Cinema, Tollywood

కరోనా కారణంగా దేశం మొత్తం మూడు నెలల పాటు లాక్ డౌన్ లోకి వెళ్ళిపోయింది.ఇక లాక్ డౌన్ వలన సినిమా షూటింగ్ లు అన్ని కూడా బంద్ అయిపోయాయి.

 Nidhi Agarwal Lock Down Time Online Acting Course

దీంతో పార్టీలు, షూటింగ్ లతో కాలక్షేపం చేసే హీరోయిన్స్ ఇంటికే పరిమితం అయిపోయారు.సినిమాలలో మరింత అందంగా కనిపించడం కోసం అందాల భామలు జిమ్ లలో కసరత్తులు చేసేవారు.

వాటికి కూడా ఫుల్ స్టాప్ పడిపోయింది.అయితే ఈ లాక్ డౌన్ సమయాన్ని వారి జీవితంలో ఒక వరంలా భావిస్తున్నారు.

లాక్ డౌన్ టైమ్ వంట చేయడం, ఆన్ లైన్ లో యాక్టింగ్ నేర్చుకుంటున్న నిధి అగర్వాల్-Movie-Telugu Tollywood Photo Image

ఎప్పుడు బిజీ లైఫ్ లీడ్ చేసే వారికి మూడు నెలల పాటు అమ్మానాన్నలతో ఇంటి దగ్గర ఉండటం నిజంగా సంతోషం కలిగించే విషయమే.

ఈ నేపధ్యంలో ఈ లాక్ డౌన్ సమయాన్ని ఇంటి వద్ద ఫ్యామిలీతో గడుపుతూనే వారికి ఇష్టమైన పనులు చేస్తూ అందాల భామలు కాలక్షేపం చేస్తున్నారు.

తాజాగా నిధి అగర్వాల్ ఈ లాక్ డౌన్ సమయాన్ని ఎలా గడిపిందో సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ తో పంచుకుంది.ఈ లాక్ డౌన్ సమయంలో అమ్మ దగ్గర ఉండి ప్రత్యేకంగా వంటలు నేర్చుకోవడంతో పాటు, నటిగా నన్ను నేను మెరుగు పరుచుకోవడానికి ఆన్ లైన్ యాక్టింగ్ కోర్సులు నేర్చుకున్నట్లు తెలిపింది.

అలాగే చిన్ననాటి జ్ఞాపకాలు అమ్మానాన్నతో పంచుకోవడంతో హ్యాపీగా కాలక్షేపం చేస్తున్నట్లు తెలియజేసింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Nidhi Agarwal Lock Down Time Online Acting Course Related Telugu News,Photos/Pics,Images..

footer-test