దిశా పటానికి పోటీ వస్తున్న నిధి అగర్వాల్.. కాల్విన్ క్లైన్ లోదుస్తులతో అబ్బబ్బో..!

ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ బాలీవుడ్ భామ దిశా పటానికి పోటీ వస్తుంది.పటాని చేసినట్టే కాల్విన్ క్లైన్ లోదుస్తులకు క్రేజీ పబ్లిసిటీ ఇస్తుంది నిధి అగర్వాల్.

 Nidhi Agarwal Kalvin Clein Inner Wear Glamour Show-TeluguStop.com

లేటెస్ట్ గా నిధి సీకే లోదుస్తులతో ఇచ్చిన స్టిల్ కుర్రాళ్లను గిలిగింతలు పెడుతుంది.గ్లామర్ గేట్లు పూర్తిగా ఎత్తేసిన నిధి అగర్వాల్ తన పరువాలతో ఆడియెన్స్ ను కట్టిపడేస్తుంది.

దిశా పటాని బాలీవుడ్ సీకే బ్యూటీగా పాపులర్ అవగా సౌత్ ను షేక్ చేసేందుకు నిధి కూడా ఆమె బాటలో వెళ్తున్నట్టు ఉంది.కాల్విన్ క్లైన్ లోదుస్తులకు ఈ ఇద్దరు హీరోయిన్లు చేస్తున్న పబ్లిసిటీ ఓ రేంజ్ లో ఉందని చెప్పొచ్చు.

 Nidhi Agarwal Kalvin Clein Inner Wear Glamour Show-దిశా పటానికి పోటీ వస్తున్న నిధి అగర్వాల్.. కాల్విన్ క్లైన్ లోదుస్తులతో అబ్బబ్బో..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక నిధి సినిమాల విషయానికి వస్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు సినిమాలో నటిస్తుంది అమ్మడు.అంతేకాదు ఎన్.టి.ఆర్, ప్రశాంత్ నీల్ కాంబో సినిమాలో కూడా అమ్మడు ఛాన్స్ పట్టేసిందని తెలుస్తుంది.ప్రస్తుతం దిశా సీకే లోదుస్తులతో ఇచ్చిన స్టిల్ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది.

Telugu Disha Patani, Glamour Show, Hari Hara Veeramallu, Inner Wear, Ismart Beauty, Kalvin Clein, Nidhi Agarwal, Nidhi Aggarwal Hot Photos, Ntr, Prasanth Neel, Tollywood-Movie

ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా నిధి అందాల విందుని చూసి ఆనందించండి.గ్లామర్ షో విషయంలో ఏమాత్రం తగ్గని నిధి అగర్వాల్ ఏమాత్రం ఛాన్స్ వచ్చినా తన స్కిన్ షోతో ఆడియెన్స్ ను బుట్టలో పడేసుకుంటుంది.

#Nidhi Aggarwal #Prasanth Neel #Disha Patani #HariHara #Nidhi Agarwal

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు