ఇన్ స్టాలో 13 మిలియన్ ఫాలోవర్స్.. ఫుల్ జోష్ లో నిధి..!

Nidhi Agarwal Crossed 13 Million Followers Instagram

ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ తెలుగు, తమిళ సినిమాలతో దూసుకెళ్తుంది.ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేస్తున్న హరి హర వీరమల్లుతో పాటుగా గల్లా అశోక్ హీరో సినిమాలో ఆమె నటిస్తుంది.

 Nidhi Agarwal Crossed 13 Million Followers Instagram-TeluguStop.com

మరో రెండు తెలుగు క్రేజీ ప్రాజెక్టుల్లో కూడా నిధి అగర్వాల్ డిస్కషన్స్ లో ఉందని తెలుస్తుంది.ఇక ఇదిలాఉంటే అమ్మడు తమిళంలో కూడా వరుస సినిమాలతో దూసుకెళ్తుంది.

అక్కడ ఇక్కడ క్రేజ్ తో అమ్మడు ఇన్ స్టాగ్రాం లో 13 మిలియన్ ఫాలోవర్స్ ను క్రాస్ చేసింది.ఇన్ స్టాగ్రాం లో 13 మిలియన్ క్రాస్ చేసిన క్రేజీ హీరోయిన్స్ లిస్ట్ లో నిధి అగర్వాల్ కూడా చేరింది.

 Nidhi Agarwal Crossed 13 Million Followers Instagram-ఇన్ స్టాలో 13 మిలియన్ ఫాలోవర్స్.. ఫుల్ జోష్ లో నిధి..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇన్ స్టాగ్రాం లో 13 మిలియన్ ఫాలోవర్స్ వచ్చిన సందర్భంగా నిధి అగర్వాల్ ఫుల్ జోష్ లో ఉంది.అందుకే ఓ స్పెషల్ ఫోటో షూట్ తో ఫ్యాన్స్ ను అలరిస్తుంది.

ఎప్పుడూ తన హాట్ ఫోటో షూట్స్ తో ఆడియెన్స్ ను అలరించే నిధి లేటెస్ట్ గా మరింత రెచ్చిపోయిందని చెప్పొచ్చు.తన అందంతో ఆడియెన్స్ ను కట్టి పడేస్తున్న నిధి అగర్వాల్ తెలుగులో టాప్ పొజిషన్ టార్గెట్ పెట్టినట్టు అనిపిస్తుంది.

అందుకే ఇక్కడ సెలెక్టెడ్ సినిమాలు చేస్తుంది.తమిళంలో ఆల్రెడీ అమ్మడు వరుస స్టార్ అవకాశాలతో సత్తా చాటుతుంది.

కోలీవుడ్ లో నిధి అగర్వాల్ కు గుడి కట్టే ఫ్యాన్స్ ఉన్నారంటే అమ్మడికి అక్కడ ఎంత క్రేజ్ ఉందో అర్ధం చేసుకోవచ్చు.

#Nidhi Agarwal #Nidhi Followers #Nidhi #Ismart #Nidhi Agarwal

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube