హాట్ హాట్ ఫోజులతో సోషల్ మీడియాని షేక్ చేస్తున్న రామ్ బ్యూటీ...  

nidhhi agerwal stunning photos goes viral in social media - Telugu Nidhhi Agerwal Latestnews, Nidhhi Agerwal Movie Latest News, Nidhhi Agerwal Movie News, Nidhhi Agerwal Photo Talk, Nidhhi Agerwal Stunning Photo Shoot, Nidhhi Agerwal Stunning Photos, Nidhhi Agerwal Stunning Photos Goes Viral,, Nidhhi Agerwal Stunning Photos Goes Viral News

2017 సంవత్సరంలో అక్కినేని హీరో అక్కినేని నాగచైతన్య హీరోగా నటించినటువంటి సవ్యసాచి చిత్రంతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనటువంటి అందాల బొమ్మ నిధి అగర్వాల్ గురించి పెద్దగా పరిచయం చేయవలసిన అవసరం లేదు.అయితే ఈ అమ్మడు గత సంవత్సరంలో ఇస్మార్ట్ శంకర్ అనే చిత్రంలో రామ్ సరసన నటించి హిట్ కొట్టింది.

TeluguStop.com - Nidhhi Agerwal Stunning Photos Goes Viral In Social Media

దీంతో తెలుగు, తమిళ్, కన్నడలో వరుస అవకాశాలు దక్కించుకుంది.అయితే ఈ చిత్రాలు విడుదల కావడానికి కాస్త సమయం పడుతుండటంతో అప్పటివరకూ పలు ఫోటోషూట్ కార్యక్రమాలతో తన అభిమానులకు అందుబాటులో ఉంటుంది.

తాజాగా ఈ అమ్మడు ఓ ప్రముఖ సంస్థ నిర్వహించినటువంటి ఫోటో షూట్ కార్యక్రమంలో పాల్గొంది.ఇందులో భాగంగా క్లీవేజ్ షో చేస్తూ తన హాట్ హాట్  అందాలతో ఫోటోలకు ఫోజులిచ్చింది.

TeluguStop.com - హాట్ హాట్ ఫోజులతో సోషల్ మీడియాని షేక్ చేస్తున్న రామ్ బ్యూటీ…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అయితే ఎప్పుడు అందాల ఆరబోతకి రెడీగా ఉండే ఈ అమ్ముడు ఈ మధ్యకాలంలో తన గ్లామర్ డోస్ ని పేయించినట్లు తెలుస్తోంది.అయితే నిధి అగర్వాల్ అందానికి ఫిదా అయినటువంటి కొందరు ఆమెపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

అంతేకాక నిధి అగర్వాల్ ఓ అందాల నిధి అంటూ కామెంట్లు చేస్తున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం నిధి అగర్వాల్ తమిళంలో ప్రముఖ దర్శకుడు లక్ష్మణ్ దర్శకత్వం వహిస్తున్నటువంటి “భూమి” అనే చిత్రంలో నటిస్తోంది.ఈ చిత్రంలో హీరోగా స్టార్ హీరో జయం రవి నటిస్తున్నాడు.అంతేగాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్య రాజకీయవేత్త అయినటువంటి గల్లా జయదేవ్ కుమారుడు అశోక్ గల్లా హీరోగా నటిస్తున్న అటువంటి చిత్రంలో కూడా నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించే అవకాశం దక్కించుకుంది.

View this post on Instagram

f r e e d o m, the next chapter. 💕🌸🌟✨👾👄🧠👛👚🌂🦄

A post shared by Nidhhi Agerwal 🌟 (@nidhhiagerwal) on

#NidhhiAgerwal #NidhhiAgerwal #NidhhiAgerwal #NidhhiAgerwal #NidhhiAgerwal

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Nidhhi Agerwal Stunning Photos Goes Viral In Social Media Related Telugu News,Photos/Pics,Images..