స్టార్ హీరోల సరసన ఇస్మార్ట్ హీరోయిన్?

టాలీవుడ్ లో ఇస్మార్ట్ హీరోయిన్ అనగానే గుర్తొచ్చే హాట్ బ్యూటీ నిధి అగర్వాల్.తన అందంతో, నటనతో బాగా ఆకట్టుకుంది నిధి అగర్వాల్.తెలుగులోనే కాకుండా హిందీలో కూడా పలు సినిమాలలో నటించింది.అంతేకాకుండా డ్యాన్సర్ గా మంచి గుర్తింపు కూడా తెచ్చుకుంది.ఇక సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటూ తన హాట్ ఫోటోలతో సోషల్ మీడియా ను షేక్ చేస్తుంది.

 Ismart Heroine Nidhhi Agerwal To Romance With Ram Charan, Heroine Nidhhi Agerwal-TeluguStop.com

తొలిసారిగా హిందీ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వగా.

ఆ తర్వాత సవ్యసాచి సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయింది.కానీ ఈ సినిమా అంత సక్సెస్ ఇవ్వలేదు.

ఆ తర్వాత మిస్టర్ మజ్ను లో నటించగా అందులో కూడా అంత సక్సెస్ అందుకోలేకపోయింది.ఇక పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ లో హీరో రామ్ సరసన నటించగా మంచి సక్సెస్ అందుకుంది.

పైగా ఆ సినిమాలో తన గ్లామర్ ను కూడా పరిచయం చేసింది.

Telugu Nidhhi Agerwal, Ismartnidhhi, Ismart Shankar, Prashanth Neel, Rajamouli,

ఇక సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.సోషల్ సర్వీస్ లో కూడా ముందు ఉంటుంది ఈ హాట్ బ్యూటీ.ఇక సోషల్ మీడియా వేదికగా తన సంబంధించిన వ్యక్తిగత విషయాలను గురించి అభిమానులతో షేర్ చేసుకుంటుంది.

ఇదిలా ఉంటే ఈ బ్యూటీ తాజాగా వరుసగా స్టార్ హీరోల సరసన అవకాశాలు అందుకున్నట్లు తెలుస్తుంది.ఇంతకీ ఆ స్టార్ హీరోలు ఎవరో కాదు.

Telugu Nidhhi Agerwal, Ismartnidhhi, Ismart Shankar, Prashanth Neel, Rajamouli,

టాలీవుడ్ యంగ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్.ప్రస్తుతం వీరిద్దరూ కలిసి రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఇక ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్.ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు.ఇక రామ్ చరణ్.శంకర్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు.

ఈ నేపథ్యంలో నిధి అగర్వాల్ ను ఈ సినిమాలో హీరోయిన్ గా ఎంపిక చేస్తున్నట్లు తెలుస్తుంది.ప్రస్తుతం ఈ బ్యూటీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.

ఇక హిందీలో కూడా ఓ సినిమాలో చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube