ఈ ఫోటోలలో ఉన్న స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా?  

nidhhi agarwal, face app, vira photo, ismart shankar, mr.majnu, savyasachi - Telugu Face App, Ismart Shankar, Mr Majnu, Nidhhi Agarwal, Savyasachi, Vira Photo

ఈ ఫోటోలలో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా? ఇంకా పట్టలేదా? ఆమెనండి.మొన్న వచ్చిన సూపర్ హిట్ సినిమా ఇస్మార్ట్ శంకర్ సినిమాలో నటించిన నిది అగర్వాల్.

TeluguStop.com - Nidhhi Agarwal Face App Photo Viral In Internet

ఎంతో అందంగా అందరిని మెప్పిస్తూ కనిపిస్తున్న ఈ భామ ఫేస్ యాప్ ఉపయోగించి చిన్న పిల్ల అయితే ఎలా ఉంటుంది అన్న ఫోటోలను చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.ఆ ఫోటోలు చూసిన నెటిజన్లు వావ్.

ఎంత క్యూట్ గా ఉన్నావ్ నిది అంటూ కామెంట్లు చేస్తున్నారు.

TeluguStop.com - ఈ ఫోటోలలో ఉన్న స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఇకపోతే.

బాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించి తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన నిది అగర్వాల్ నాగ చైతన్యతో కలిసి సవ్యసాచి అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది.ఆ సినిమా పెద్దగా హిట్ అవ్వకపోయిన నిది అందానికి కావాల్సినంత గుర్తింపు దక్కింది.

ఆతర్వాత అక్కినేని నాగార్జున రెండో కొడుకు అఖిల్ సినిమా మిస్టర్ మజ్నుతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది.ఆ సినిమా హిట్ అవ్వకపోయిన స్టార్ హీరోల సరసన నటించడంతో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది.

ఆ సినిమా తర్వాత ఇటీవల పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఛార్మి కౌర్ నిర్మాతగా తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ సినిమాలో రామ్ కు జోడిగా నటించి మంచి మార్కులు కొట్టేసింది.ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో నిధి అగర్వాల్ స్టార్ డమ్ డబల్ అయ్యింది.

ప్రస్తుతం హీరోయిన్ గా అదరగొడుతున్న నిధి అగర్వాల్ మంచి స్టార్ హీరోల సరసన అవకాశాలు అందుకుంటుంది.ఈ స్టార్ డమ్ ఇలాగే కొనసాగితే నిధి అగర్వాల్ కూడా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఎదుగుతుంది అని అంటున్నారు సినీ విశ్లేషకులు.

మరి నిధి అగర్వాల్ విశ్లేషకుల అంచనా అందుకుంటుందేమో చూడాలి.

View this post on Instagram

#babygirl 💕

A post shared by Nidhhi Agerwal 🌟 (@nidhhiagerwal) on

#Nidhhi Agarwal #Savyasachi #Mr Majnu #Ismart Shankar #Face App

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Nidhhi Agarwal Face App Photo Viral In Internet Related Telugu News,Photos/Pics,Images..