ఆ ఆర్టిస్టుల ఫేస్‌ని అసలు చూడలేము.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్?

పాపులర్ యాక్ట్రెస్ గా ఇండస్ట్రీలో ఎంతో పేరు సంపాదించుకున్న నటి నియా శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.తాజాగా ఈ నటికి బాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడు అన్న ప్రశ్న ఎదురు కావడంతో ఆ ప్రశ్నకు తనదైనశైలిలో సమాధానాలు చెబుతూ షాకింగ్ కామెంట్ చేశారు.

 Nia Sharma Negative Comments On Bollywood Star Kids-TeluguStop.com

ఈ క్రమంలోనే ఈమె ఉన్న పర్సనాలిటీ, బాడీ షేవింగ్ కారణంగా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టలేకపోతుంది అంటూ పలువురు విమర్శించడంతో ఆ విమర్శలపై తాజాగా నటి తనదైన శైలిలో స్పందిస్తూ.సంచలన వ్యాఖ్యలు చేశారు.

చాలామంది నా గురించి ఎన్నో వ్యాఖ్యలు చేస్తున్నారు నా పర్సనాలిటీ బాగాలేదని బాడీ షేవింగ్ బాగా లేదని అందువల్లే బాలీవుడ్ అవకాశాలు రావడం లేదంటూ ఆరోపణలు చేస్తున్నారు.ఈ విధంగా నా గురించి ఆరోపణలు చేసే వారు ఒక్కసారిగా బాలీవుడ్ స్టార్ పిల్లలను చూస్తే అర్థమవుతుందని తెలిపింది.

 Nia Sharma Negative Comments On Bollywood Star Kids-ఆ ఆర్టిస్టుల ఫేస్‌ని అసలు చూడలేము.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

వారి పక్కన తన తల్లిదండ్రుల పేర్లు లేకపోతే మరోసారి వారి మొహం చూడగలరా? అంటూ ప్రశ్నించింది.ఈ విధంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటిస్తున్నటువంటి స్టార్ పిల్లల కన్నా తను 100% బెటర్ అని ఈ సందర్భంగా తెలియజేశారు.

Telugu Bollywood, Bollywood Actress Nia Sharma, Kangana Ranaut, Mani Karnika Movie, Negative Comments, Nia Sharma, Nia Sharma Comments Body Shaming, Nia Sharma Role In Manikarnika, Star Kids-Movie

ప్రస్తుతం ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఎంతో మంది స్టార్ పిల్లలు వారికి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకపోతే ఇండస్ట్రీలో వారికంత సీన్ ఉండేది కాదని తెలిపింది.ఈ సందర్భంగా బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ నటించినటువంటి “మణికర్ణిక” చిత్రంలో చేసిన పాత్ర గురించి తన అభిప్రాయం ఏంటనే ప్రశ్న ఎదురవడంతో ఆ విషయం గురించి స్పందించిన నియా శర్మ. ఆ సినిమాలోని ఆ పాత్ర గురించి మాట్లాడటం పూర్తిగా తెలివితక్కువ పని అవుతుందని తెలియజేసింది.ఏదిఏమైనప్పటికీ నియా శర్మ బాలీవుడ్ స్టార్ సెలబ్రిటీల పిల్లల గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి.

#Mani Karnika #Nia Sharma #Kangana Ranaut #NiaSharma #Nia Sharma

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు