అక్రమ గ్రహాంతరవాసి వంటి పదాలను ఉపయోగిస్తే.. 2,50,000 జరిమానా

న్యూయార్క్ ప్రజలకు అక్కడి హ్యూమన్ రైట్స్ కమీషన్ షాకిచ్చింది.ఇకపై తోటి వారిని లేదా విదేశీలయులను గ్రహాంతర వాసులని లేదా అసభ్యకరంగా దూషించడం వంటి చర్యలకు పాల్పడితే 2,50,000 డాలర్ల జరిమానాను విధిస్తామని హెచ్చరించింది.

 Newyork City Commission Onhuman Rights Threatens Up To 250ginfines-TeluguStop.com

Telugu Threatens, York, Telugu Nri Ups, Terms Alien-

  ద్వేషానికి ఇక్కడ తావు లేదని వలసదారుల పట్ల విద్వేషంగా వ్యవహరించడం ఇమ్మిగ్రేషన్ మరియు కస్టమ్స్ అధికారులకు సమాచారం అందిస్తామని బెదిరించడం వంటి చర్యలు మానుకోవాలని కమీషన్ సూచించింది.‘‘అక్రమ గ్రహాంతరవాసి’’ అనే పదం వాడటంతో పాటు పరిమిత ఇంగ్లీష్ ప్రావీణ్యం ఆధారంగా వివక్ష చూపడం న్యూయార్క్ సిటీ మానవ హక్కుల ఉల్లంఘన చట్టం కిందకు వస్తుందని కమీషన్ పేర్కొంది.

Telugu Threatens, York, Telugu Nri Ups, Terms Alien-

  అలాగే వసతి, ఉపాధి, గృహ నిర్మాణంలో అతని వాస్తవికమైన ఇమ్మిగ్రేషన్ స్థితి, జాతీయత ఆధారంగా శిక్షల అమలు ఉంటుందని అధికారులు వెల్లడించారు.దీనిపై డెమొక్రాట్ పార్టీకి చెందిన పలువురు సభ్యులు అధ్యక్షుడు ట్రంప్ గతంలో చేసిన ‘‘అక్రమ గ్రహాంతరవాసి’’ పదాన్ని గుర్తు చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube