నవ దంపతులపై ఫ్రాంక్ చేసిన ఫ్రెండ్స్.. వీడియో వైరల్ !

ఈ మధ్య పెళ్లిళ్లలో వధూవరుల స్నేహితులు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు పై ఫ్రాంక్స్ చేయడం బాగా అలవాటు అయ్యింది.ఇది వరకు పెళ్ళిలో వధూవరులకు ఏదైనా అవసరమైన గిఫ్ట్స్ కానీ మనీ కానీ ఇచ్చేవారు.

 Newly Wed Couples Friends Pull Hilarious Prank On Them During Wedding Reception-TeluguStop.com

కానీ రానురాను స్నేహితులు నవ దంపతులకు ఎలాంటి గిఫ్ట్స్ ఇస్తున్నారంటే వధూవరులకు ఒక్కోసారి కోపం కూడా తెప్పిస్తున్నాయి.అలాంటి ఫ్రాంక్స్ చేస్తున్నారు.

ఈ మధ్యనే ఒక పెళ్లిలో పెళ్లి కొడుకు స్నేహితులు ఇచ్చిన గిఫ్ట్ చూసి పెళ్లి కూతురు విసిరి కొట్టింది.అలాంటి కోపం తెప్పించే గిఫ్ట్స్ కూడా ఇస్తున్నారు.

 Newly Wed Couples Friends Pull Hilarious Prank On Them During Wedding Reception-నవ దంపతులపై ఫ్రాంక్ చేసిన ఫ్రెండ్స్.. వీడియో వైరల్ -General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇలాంటి వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో చాలానే వచ్చాయి.ఇంకా రోజు వస్తూనే ఉన్నాయి.

తాజాగా ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.ఇందులో వధూవరుల స్నేహితులు కొత్త జంటను ఆటపట్టిస్తూ చేసిన ఫ్రాంక్ ఇప్పుడు అందరిని ఆకట్టుకుంటుంది.

మాములుగా పెళ్ళిలో పెళ్ళి కొడుకు కు మరదలు వరస అయ్యే వారు పెళ్లి కొడుకుని ఆటపట్టిస్తూ పెళ్లిలో ఎంజాయ్ చేస్తూ ఉంటారు.ఇలాంటి చిన్న చిన్న సరదాలు లేకపోతే పెళ్లి కూడా బోర్ కొడుతోంది.

అయితే ఇక్కడ మాత్రం వధూవరులను స్నేహితులుఆటపట్టిస్తూ కనిపించరు.పెళ్లి కొడుకు స్నేహితులు ఒక లైన్ లో నిలబడి ఒక్కొక్కరు మండపం పైకి వస్తూ కనిపించారు.

అలా ఒక్కొక్కరు వస్తూ ఏం బహుమతి ఇచ్చారనుకుంటున్నారు.ఒక్కొక్కరుగా వేదిక పైకి వాస్తు రూపాయి నాణేలను ఇద్దరికీ ఇచ్చి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారు.ఇదంతా తెలియని వధూవరులు ముందు షాక్ అయ్యారు.ఆ తర్వాత అందరు వరుసగా వస్తుంటే అప్పుడు ఫ్రాంక్ అని అర్ధమై వధూవరులునవ్వులు కురిపించారు.

ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.మీరు కూడా ఒక్కసారి ఈ వీడియోను చూసేయండి.

#Friends #NewlyWed #Coins

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు