అరెరె ఇదెలా సాధ్యం..? అప్పుడే పుట్టిన శిశువు చేతిలో గర్భ నిరోధక సాధనం…!  

A contraceptive device in the hand of a newborn baby,contraceptive coil,New Born baby, Taiwan - Telugu A Contraceptive Device In The Hand Of A Newborn Baby, Contraceptive Coil, New Born Baby, Taiwan

కొన్ని విషయాలు ఎలా, ఎప్పుడు ఎలా జరుగుతాయో.? అర్థం అవ్వదు.అసలు సంఘటన ఎలా సాధ్యమవుతుందో అర్థం కాని పరిస్థితి.తాజాగా ఓ సంఘటన కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది.ఓ తల్లి పండంటి బిడ్డను కనగా అప్పుడే పుట్టిన శిశువు చేతిలో గర్భనిరోధక సాధనం కనపడింది.గర్భనిరోధక సాధనం కి సంబంధించిన యాంటీ ప్రెగ్నెన్సీ కాంట్రసెప్టివ్ (IUD ) ను ఆ శిశువు తన చేతుల తో గట్టిగా పట్టుకుంది.

 Newborn Babycontraceptive Coil

ఈ సంఘటన తైవాన్ దేశంలో సంభవించింది.అయితే సదరు జన్మనిచ్చిన తల్లి ఉపయోగించిన ఆ గర్భనిరోధక సాధనం విఫలం కావడంతో అది కాస్త డెలివరీ సమయంలో పిల్లాడి తో పాటు బయటకు వచ్చింది.

అయితే ఇందుకు సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.మొదటగా దీన్ని చూసిన డాక్టర్లు కూడా నివ్వెరపోయారు.

అరెరె ఇదెలా సాధ్యం.. అప్పుడే పుట్టిన శిశువు చేతిలో గర్భ నిరోధక సాధనం…-General-Telugu-Telugu Tollywood Photo Image

అయితే సదరు జన్మనిచ్చిన మహిళ, పిల్లలు అవ్వకుండా గర్భనిరోధక సాధనం కాపర్ టీ ను ఉపయోగించింది.కాకపోతే, సదరు మహిళకు ఈ సాధనం విఫలం కావడంతో ఆమె గర్భం దాల్చింది.

ఇలా నవమాసాలు మోసిన తర్వాత బిడ్డకు జన్మనిచ్చిన సమయంలో, ఆ బిడ్డ ఆ సాధనాన్ని చేత్తో పట్టుకుని బయటకు రావడంతో అసలు అది బిడ్డ చేతిలో కి ఎలా చేరిందని వైద్యులు తలలు పట్టుకుంటున్నారు.

#Taiwan #New Born Baby

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Newborn Babycontraceptive Coil Related Telugu News,Photos/Pics,Images..