తనను అన్ని కోట్లకి కొన్నందుకు భయం వేసిందంటున్న బౌలర్..!

తాజాగా జరిగిన పంజాబ్ కింగ్స్ – రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ తో కలిసి ఆడే అవకాశం దక్కించుకున్న న్యూజిలాండ్ స్టార్ బౌలర్ రిచర్డ్ సన్ తాజాగా జరిగిన మ్యాచ్ ముందు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను అనుభవించిన క్షణాలను తెలియజేశాడు.ఇందులో భాగంగా తనకు మొదట కాస్త భయం వేసిందని.

 New Zealand Bowler Jhye Richardson On Being Bought By Punjab Kings Team-TeluguStop.com

తాను మరి ఇంత ధర ఐపీఎల్ లో పలకడం అంచనాలను మించి ఉందని దాంతో అదే స్థాయిలో పంజాబ్ కింగ్స్ జట్టుకు సేవలు అందిస్తామని తెలిపారు.

ఇకపోతే వేలం జరుగుతున్న సమయంలో తాను నిజానికి న్యూజిలాండ్ లో ఉన్నానని అప్పటికే తన దేశంలో రాత్రి అయ్యిందని.

 New Zealand Bowler Jhye Richardson On Being Bought By Punjab Kings Team-తనను అన్ని కోట్లకి కొన్నందుకు భయం వేసిందంటున్న బౌలర్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయినా కానీ ఆ వేలం తన జీవితాన్ని మార్చేస్తుందని తనకు ముందే తెలుసునని చెప్పుకొచ్చాడు.ఐపీఎల్ తన జీవితంలో పెను మార్పులు తీసుకు వస్తుందని తెలియజేశాడు.తనని 14 కోట్ల రూపాయలకు పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసినట్లు తెలియగానే తనలో ఉత్సాహం రెట్టింపు అయ్యిందని అది నాకు ఒక భావోద్వేగ క్షణం అని తెలియజేశాడు.ఆ క్షణం తనకి భవిష్యత్తుకు మంచి ఆధారమని తాను ఒక క్రికెటర్ గా ఆడి ఆర్థిక భద్రత లభించపోతున్నట్లు తెలిపాడు.

వీటితో పాటు సాధారణంగా తమలాంటి ఆటగాళ్ల కెరియర్ ఐదు నుంచి పది సంవత్సరాల వరకు కొనసాగుతుందని ఈ సమయంలోనే తాము ఆర్థికంగా స్థిరపడాలని తెలిపాడు.

Telugu 14 Crores, Bought By Punjab Kings Team, Ipl, Ipl 2021, Jhye Richardson, New Zealand Bowler Richardson, Punjab Kings, Rajasthan Royals, Richardson, Richardson Interview-Sports News క్రీడలు

తనను పంజాబ్ కింగ్స్ జట్టు ఇంత ధర పెట్టి కొన్నందుకు తనపై ఆ జట్టుకు ఎంత అంచనాలు ఉంటాయో తెలుసునని అదే స్థాయిలో తాను ఆడతానని తెలియజేశారు.  తాను ఒక క్రికెటర్ గా ఎలాంటి సవాళ్లకు అయినా ఎదురొడ్డి ఉండటానికి ఎప్పుడూ సిద్ధమేనని తెలియజేశాడు.కేవలం నా నైపుణ్యాలు తాను ఆడే జట్టుకు ఎంతవరకు ఉపయోగపడతాయో మాత్రమే చూస్తానని తెలుపుతూనే భారత్ లో తన సామర్ధ్యం నిరూపించుకోగలనా లేదా అన్నది ప్రస్తుతం తనపై ఉన్న సవాల్ అంటూ రిచర్డ్సన్ తెలిపారు.

#Ipl 2021 #Punjab Kings #Richardson #BoughtBy #NewZealand

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు