నేరస్తుడిని పట్టించిన స్పెల్లింగ్ మిస్టేక్..

నేరస్తులు తప్పులు చేస్తూ ఉంటారు తప్పించుకుని తిరిగుతూ ఉంటారు.అయితే ఎక్కువ మంది ఎంతో సులువుగా పోలీసుల చేతికి చిక్కేస్తూ ఉంటారు.

 Us Man Fakes Death To Avoid Jail, New York, Fake Death Certificate,spelling Mist-TeluguStop.com

అలా ఓ తప్ప చేసిన నేరస్తుడు పోలీసులకి దొరకకుండా ఉండాలని మరో తప్పు చేశాడు కానీ జస్ట్ ఓ స్పెల్లింగ్ మిస్టేక్ కారణంగా అడ్డంగా దొరికేశాడు.ఏంటి స్పెల్లింగ్ మిస్టేక్ అయితేనే ఎలా దొరికాడు అనుకుంటున్నారా.

అయితే విషయంలోకి వెళ్ళిపోదాం.

అమెరికాలోని న్యూయార్క్ కి చెందిన రాబర్డ్ అనే దొంగ ఓ వాహనాన్ని కొట్టేశాడు.

అక్కడితో ఆగకుండా మరో ట్రక్ కొట్టేయడానికి ప్లాన్ వేసిన సమయంలో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.ఈ కేసుల నుంచీ తప్పించుకోవడానికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయో వెతకశాగాడు.

అయితే ఈ కేసులలో అరెస్ట్ అయిన అతడికి శిక్ష పడితే సుమారు ఏడాది పాటు జైలులో ఉండాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి తన లాయర్ తో కలిసి ఓ పధకానికి రూప కల్పన చేశాడు.అదేంటంటే.

తాను చనిపోయినట్లుగా మరణ ధృవీకరణ పత్రం గనుకా అందజేస్తే కేసుల నుంచీ తప్పించుకోవచ్చని ప్లాన్ చేశాడు.అనుకున్నదే తడవుగా

Telugu Certificate, York, Avoid Jail-

మరణ ధృవీకరణ పత్రాన్ని తన భార్య ద్వారా కోర్టుకు అందజేశారు.అయితే ఈ పత్రంలో రిజిస్ట్రీని అనే పదానికి బదులుగా రెజిట్రీ అనే తప్పిదం ఉన్నట్లుగా ప్రాసిక్యూషన్ లాయర్ గుర్తించారు.అంతేకాదు ఆ పదంలో మార్పులు అక్షరాలు మిగలిన పదాలకంటే కూడా భిన్నంగా ఉండటం గమనించారు.

దాంతో ఇది దొంగ సర్టిఫికెట్ అని కోర్టులో ఋజువు అయ్యింది.ఈ పరిణామలతో ఏడాది శిక్ష నుంచీ అతడు 4 ఏళ్ళ శిక్షకి ప్రమోట్ చేయబడ్డాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube