కొత్త టీవీ కొన్నారు… కుటుంబం మొత్తం కరోనా?  

new tv bought corona virus to full family, Coronavirus, New Tv, Full Family Coronavirus, Srikakulam, Electronic Shop, Led TV - Telugu Coronavirus, Electronic Shop, Full Family Coronavirus, Led Tv, New Tv, Srikakulam

ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న విషయం తెలిసిందే.ప్రపంచవ్యాప్తంగా ఎవరిని కదిలించినా కరోనా భయమే కనిపిస్తుంది.

 New Tv Full Family Coronavirus

ముఖ్యంగా మనుషులను దగ్గరగా కలుసుకోవడానికి భయపడుతున్నారు.ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ అందరూ కరోనాతో సహజీవనం చేస్తున్నారు.

కానీ కొన్ని కొన్ని సార్లు మనం ఊహించని విధంగా కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి తాజాగా ఇక్కడ ఇలాంటి ఘటన జరిగింది.టీవీ కొనన్నందుకు కరోనా వైరస్ బారిన పడ్డారు ఇక్కడ ఒక కుటుంబం.

కొత్త టీవీ కొన్నారు… కుటుంబం మొత్తం కరోనా-General-Telugu-Telugu Tollywood Photo Image

వివరాల్లోకి వెళితే.శ్రీకాకుళం జిల్లా టెక్కలి కొడ్రవీధికి చెందిన దంపతులు… సమీపంలో ఉన్న ఎలక్ట్రానిక్ షాప్ లో వారం రోజుల క్రితం ఒక ఎల్ఈడి టీవీ ని కొనుక్కున్నారు.

కానీ ఆ ఎల్ఈడి టీవీ వారికి మృత్యువు దరి చేరుస్తుందని ఊహించలేకపోయాను.కొత్త టీవీ కొన్న ఆనందం ఎన్నో రోజులు మిగలలేదు.సదరు కుటుంబం టీవీ కొనుగోలు చేసిన ఎలక్ట్రానిక్ షాప్ యజమాని తో పాటు ఆయన కుటుంబం లోని మొత్తం ఏడుగురికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది.

దీంతో ఆ టీవీ ని కొనుగోలు చేసిన కుటుంబం మొత్తం షాక్ లో మునిగిపోయింది.

ఇక ఎలక్ట్రానిక్ షాప్ యజమానికి కరోనా వైరస్ ఉందని నిర్ధారణ కాగానే ఆ షాపు మూసివేశారు.ఈ క్రమంలోనే ఈ షాప్ నుంచి ఎలక్ట్రానిక్స్ కొనుగోలు చేసిన కస్టమర్ల వివరాలను సేకరించి అప్రమత్తం చేశారు.

ఈ క్రమంలో కొడ్రవీధికి ఎల్ఈడి టీవీ కొనుగోలు చేసిన కుటుంబం స్వల్ప అస్వస్థతకు గురి కాగా కరోనా పరీక్షలు చేస్తున్నారు.దీంతో కుటుంబం లోని నలుగురికి పాజిటివ్ అని రావటంతో వారందరు ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయారు.

new tv bought corona virus to full family, Coronavirus, New Tv, Full Family Coronavirus, Srikakulam, Electronic Shop, Led TV - Telugu Coronavirus, Electronic Shop, Full Family Coronavirus, Led Tv, New Tv, Srikakulam

It is now known that the corona virus is spreading.The corona appears to scare anyone who moves around the world.Especially afraid to meet people up close.Everyone is coexisting with Corona taking many precautions.But sometimes there are some events that happen unexpectedly.Recently a similar incident happened here.

 New Tv Full Family Coronavirus

But sometimes there are some events that happen unexpectedly.Recently a similar incident happened here.

A family here who have been infected with the corona virus for buying a TV.
Going into details.
Going into details.Couple from Tekkali Kodraveedhi , Srikakulam District.Couple from Tekkali Kodraveedhi , Srikakulam District.Couple from Tekkali Kodraveedhi , Srikakulam District.

కొత్త టీవీ కొన్నారు… కుటుంబం మొత్తం కరోనా-General-Telugu-Telugu Tollywood Photo Image

Bought an LED TV a week ago at a nearby electronics shop.But I could not imagine that LED TV would bring them to the brink of death.

The joy of buying a new TV did not last for many days.The family owned the electronics shop owner who bought the TV, and all seven members of his family were diagnosed with corona positive.
The whole family who bought the TV was in shock.The shop was closed after the owner of the electronic shop was diagnosed with a corona virus.

It was during this sequence that details of customers who purchased electronics from this shop were collected and alerted.The family who bought the LED TV for Kodraveedhi in this order is suffering from a slight illness and is undergoing corona tests.

The four members of the family were positive and all of them were plunged into tragedy at once.The four members of the family were positive and all of them were plunged into tragedy at once.

#Srikakulam #Coronavirus #Electronic Shop #Led TV #New Tv

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

New Tv Full Family Coronavirus Related Telugu News,Photos/Pics,Images..