తెలుగులో కొత్త ఓటీటీ.. ఆహాకి పోటీ ఇస్తుందా..?

కరోనా లాక్ డౌన్ వల్ల రెగ్యులర్ సినిమాలని చూసి ఎంజాయ్ చేసే సినీ ప్రేమికులకు ఓటీటీలు ఓ గొప్ప అవకాశంగా మారాయి.అమేజాన్ ప్రైం, నెట్ ఫ్లిక్స్ అప్పటికే ఓ రేంజ్ లో పాపులర్ అయిన టైం లో ఆహా ఓటీటీ లాంచ్ అయ్యింది.

 New Telugu Ott Sunshine Launching Details, Sunshine Telugu Ott, Sunshine Ott, Aha Ott, Sunshine Ott App, Director Prabhakar, Hero Ram Karthik, Shiva Prasad, New Telugu Ott-TeluguStop.com

ఆహా కంప్లీట్ తెలుగు ఓటీటీ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.వచ్చిన కొత్తలోనే ఈ ఓటీటీ హ్యాంగ్ అయ్యే రేంజ్ లో రెస్పాన్స్ వచ్చింది.

పక్కా తెలుగు కంటెంట్ తో తెలుగు ఆడియెన్స్ ని ఫుల్ గా ఎంటర్టైన్ చేస్తుంది ఆహా.

 New Telugu OTT Sunshine Launching Details, Sunshine Telugu Ott, Sunshine Ott, Aha Ott, Sunshine Ott App, Director Prabhakar, Hero Ram Karthik, Shiva Prasad, New Telugu Ott-తెలుగులో కొత్త ఓటీటీ.. ఆహాకి పోటీ ఇస్తుందా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక ఇప్పుడు ఆహాకి పోటీగా మరోకొత్త తెలుగు ఓటీటీ స్టార్ట్ అయ్యింది.సన్ షైన్ ఓటీటీ యాప్ ని హైదరాబాద్ దస్ పల్లా హోటల్ లో లాంచ్ చేశారు.కన్నడ దర్శకుడు ప్రభాకర్, టాలీవుడ్ హీరో రాం కార్తీక్ ఈ లాంచింగ్ కి అతిథులుగా వచ్చారు.

శివ ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ సన్ షైన్ ఓటీటీ వచ్చింది.గూగుల్ ప్లే స్టోర్ లో ఇది అందుబాటులో ఉందని చెప్పారు శివ ప్రసాద్.సినిమాలతో పాటుగా వెబ్ సీరీస్, స్పోర్ట్స్, లైవ్ న్యూస్, కిడ్స్ కంటెంట్ కూడా అందులో ఉంటాయని అన్నారు.ఫ్యూచర్ లో మరిన్ని కొత్త ప్రోగ్రాం లు ఉంటాయని చెప్పారు.

అంతా బాగుంది కానీ తెలుగులో సూపర్ సక్సెస్ అయిన ఆహాకి పోటీగా సన్ షైన్ నిలుస్తుందా లేదా అని ఆడియెన్స్ ఆలోచిస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube