బీఐఎస్ మార్క్ హెల్మెట్ లేకపోతే జరిమానా..!  

fine without bis mark helmet new ruels, bike, helmet, Trafic Rules, Central Governament - Telugu Bike, Central Governament, Helmet, New Ruels, Trafic Rules

ఇదివరకూ ట్రాఫిక్ పోలీసుల హెల్మెట్ ధరిస్తే ఆపేవారు కాదు.కానీ కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్స్ తీసుకొస్తోంది.

 New Ruels Bike Helmet Trafic Rules Central Governament

దీంతో హెల్మట్ ధరించినా.ధరించకపోయినా జరిమానా విధిస్తారు.

హెల్మెట్ రూల్స్ లను కఠినతరం చేయడం వల్లే ఈ మార్పులు.దీనికి కారణం హెల్మెట్ లో క్వాలిటీ లేకపోవడమే.

బీఐఎస్ మార్క్ హెల్మెట్ లేకపోతే జరిమానా..-General-Telugu-Telugu Tollywood Photo Image

ప్రభుత్వాలు వాహనాదారులకు హెల్మెట్ తప్పనిసరి అని చెప్పడంతో రోడ్లపై ఎక్కడపడితే అక్కడ హెల్మెట్ల విక్రయాలు కొనసాగుతున్నాయి.

నాణ్యత లేని ఎన్నో హెల్మెట్లు ఎన్నో దర్శనమిస్తున్నాయి.

ఈ క్వాలిటీ లేని హెల్మెట్లు ధరించినా యాక్సిడెంట్ సంభవించినప్పుడు ప్రాణాలు నిలుపుకుంటామన్న నమ్మకం లేదు.చాలా యాక్సిడెంట్ లలో నాణ్యత లేని హెల్మెట్లు ధరించడం వల్ల అవి పగిలిపోయి తలలోకి చొచ్చుకుపోతున్నాయి.

దీంతో కేంద్ర ప్రభుత్వం సరికొత్త నిబంధనను అమలు చేయనుంది.

హెల్మెట్ కొనాలని అనుకునే వారికి బీఐఎస్ మార్క్ ఉన్న హెల్మెట్ కంపల్సరీ చేసింది.

దీనికి సంభందించిన కొత్త నిబంధనలను కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.దీని ప్రకారం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) మార్క్ కలిగిన హెల్మెట్లను మాత్రమే వాహనదారులు వినిమోగించాలి.

ఈ నిబంధనలు వచ్చే ఏడాది మార్చి 1 నుంచి అమలులోకి రానుంది.దీంతో వాహనాలు తప్పనిసరిగా హెల్మెట్ ను మార్చుకోవాల్సిన పరిస్థితి.బీఐఎస్ మార్క్ లేని హెల్మెట్లను వాడితే జరిమానా విధిస్తామని కేంద్రం వెల్లడించింది.

#Trafic Rules #Helmet #New Ruels #Bike

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

New Ruels Bike Helmet Trafic Rules Central Governament Related Telugu News,Photos/Pics,Images..