మంచు ఫ్యామిలీకి కొత్త కష్టాలు.. ఇదంతా ఆ యాప్ వల్లేనట.. ?

లోకంలో సైబర్ నేరగాళ్లకు హద్దూ అదుపు లేకుండా పోతుంది.వీరి బారిన పడకుండా ఉండటానికి టెక్నాలజీని ఎంతగా డెవలప్ చేసినా ఏదోలా దాన్ని డ్యామినెట్ చేస్తున్నారు.

 New Problems Facing The Manchu Family, Manchu Manoj, Manchu Laxmi, Whatsapp, Hac-TeluguStop.com

ఈ మధ్యకాలంలో జరుగుతున్న సైబర్ మోసాలు ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చూ.

ఇదిలా ఉండగా ఇటీవల వాట్సాప్ యాప్ తెచ్చిన కొత్త ప్రైవసీ పాలసీ యూజర్లకు కొత్త కష్టాలను తెచ్చిపెడుతుందని గగ్గోలుపెడుతున్న విషయం తెలిసిందే.

దీని బారిన ఎందరో ప్రముఖులు, సెలబ్రీటీలు పడుతున్నారు.

Telugu Hacked, Manchu Laxmi, Manchu Manoj, Whatsapp-Latest News - Telugu

ఇక తాజాగా మంచు ఫ్యామిలీని వాట్సాప్ హ్యాకర్లు టార్గెట్ చేస్తున్నారట.ఇదివరకే మంచు లక్ష్మి వాట్సాప్ హ్యాక్ కు గురైన సంగతి తెలిసిందే.తాజాగా హీరో మంచు మనోజ్ వాట్సాప్ హ్యాక్ కు గురైందట.

ఇవేమి కొత్త కష్టాలురాబాబు అని అనుకుంటూ, ఈ విషయాన్ని తన ఫ్యామిలీ, ఫ్రెండ్స్, మరియు ఫ్యాన్స్ కు తెలియచేస్తూ నా వాట్సాప్ నుంచి వచ్చే మెసేజ్‌కు రెస్పాండ్ కావద్దంటూ కోరుతున్నాడు.

వాట్సాప్ తెచ్చిన కొత్త యూజర్ డేటా, ప్రైవసీ పాలిసీపై ఆందోళనల వ్యక్తమవుతున్న తరుణంలోనే సెలెబ్రెటీల తాలూకా సోషల్ మీడియా అకౌంట్స్ ఇలా హ్యాక్ గురవుతుండడంతో దీని భద్రత గురించి ఆలోచించ వలసిన విషయమే అని అనుకుంటున్నారట ఈ విషయం తెలిసిన వారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube