పంచెకట్టుతో ఆకట్టుకుంటున్న నారప్ప..!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో విక్టరీ వెంకటేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.తాజాగా విక్టరీ వెంకటేష్ ముఖ్య పాత్రలో నటిస్తూ సినిమా నార‌ప్ప‌.

 New Poster Released Form Narappa Movie On Occasion Of Ugadi-TeluguStop.com

ఈ సినిమాను శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కిస్తున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే.వాస్తవానికి ఈ సినిమాను తమిళ సినిమా అసురన్‌కు రీమేక్ గా నిర్మిస్తున్నారు.

ఈ సినిమా మే 14న ప్రేక్షకుల ముందుకు తీసుకోనిరబోతున్నట్లు ఇటీవలే ఈ చిత్ర యూనిట్ ప్రకటించింది.ఇక ఈ సినిమాను  యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిస్తుండగా.

 New Poster Released Form Narappa Movie On Occasion Of Ugadi-పంచెకట్టుతో ఆకట్టుకుంటున్న నారప్ప..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

  నారప్ప భార్య పాత్రలో ప్రియమణి నటిస్తున్నారు.ఈ సినిమాను కలైపులి యస్ ధను, సురేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి అందరికి విదితమే.

ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు అన్నీ కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోవడంతో పాటు మంచి ఆదరణ పొందాయి.నేడు ఉగాది పండుగ పర్వదినాన మరో పోస్టర్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్.

తాజాగా విడుదల చేసిన పోస్టర్ లో విక్టరీ వెంకటేష్ పంచెక‌ట్టులో  ప్రేక్షకుల ముందుకు వచ్చి ఫాన్స్ ను అక్కటుకుంటున్నాడు.ఈ పోస్టర్ లో రాజీవ్ కనకాల, ప్రియమణి కూడా ఉన్నారు.

ప్రస్తుతం ఈ సినిమాలోని కీలక సన్నివేశాలను రాయలసీమ ప్రాంతంలోని అనంతపూర్ పరిసర ప్రాంతాలలో తీసినట్లు చిత్ర యూనిట్ తెలిపింది.మరోవైపు విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి F3 సినిమాలో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.

#NarappaUgadi #Narrapa #Rajeev Kanakala #Action-thriller #Viral

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు