ఏపీలో కొత్త పార్టీ పుట్టుకొస్తుందోచ్ !

ఎప్పటి నుంచో ఆయన పొలిటికల్ ఎంట్రీ మీద రక రకాలా ఊహాగానాలు వచ్చాయి.అదిగో ఆ పార్టీ లో చేరబోతున్నాడు.

 New Political Party Coming In Ap-TeluguStop.com

కాదు కాదు ఈ పార్టీలో అంటూ రకరకాల పుకార్లు రేపారు.అయితే ఎవరు ఏమనుకుంటే ఏంటి అన్నట్టు ఆయన స్టయిల్లో ఆయన ముందుకు వెళ్లిపోతున్నారు.

కానీ ఇప్పుడు ఏకంగా ఆ పార్టీలో ఈ పార్టీలో ఎందుకు నేనే సొంతంగా పార్టీ పెట్టేస్తే పోలా అనుకుని అందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాడు.

తాను యువత భవిష్యత్, రైతుల సంక్షేమం కోసం ఆయన రాజకీయాల్లోకి రానున్నట్టు గతంలో మాజీ ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణ చెప్పారు.ఈయన సారధ్యంలో తిరుపతిలో రాజకీయ పార్టీ ఏర్పాటవుతోందంటూ వార్తలు వస్తున్నాయి.ఇటీవల ఉద్యోగానికి రాజీనామా చేసిన అయన జనం బాటపట్టారు.

గుంటూరు, శ్రీకాకుళం, విశాఖ, అనంతపురం, చిత్తూర్ జిల్లాలో రైతుల్ని కలిసి.వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

అకస్మాతుగా పార్టీ పెట్టాలనుకోవడం వెనుక అసలు కారణం ఏంటో అనేది మాత్రం బయటకి రాలేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube