జ‌గ‌న్‌కు దూర‌మ‌వుతున్న రెడ్లు... చ‌క్రం తిప్పుతున్న మీడియా అధినేత..‌!  

The Redddy\'s are moving away from ap cm jagan..media head spinning the wheel, ap,ap political news,latest news,tdp,ysrcp,jagan,chandra babu,media,yellow meia,few ministers,opposition to jagan,media channel,jagan will face problems,latest political war,reddies, - Telugu Ap, Ap Political News, Chandra Babu, Few Ministers, Jagan, Jagan Will Face Problems, Latest News, Latest Political War, Media, Media Channel, Opposition To Jagan, Reddies, Tdp, Yellow Meia, Ysrcp

అవును! ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ విష‌యంపై చ‌ర్చ సాగుతోంది.వైసీపీ అధినేత జ‌గ‌న్‌ను అధికారంలోకి తీసుకురావాల‌ని క‌ల‌లుక‌న్న రెడ్డి సామాజిక‌వ‌ర్గం.

TeluguStop.com - The Reddys Are Moving Away From The Ap Cm Jagan Media Head Spinning The Wheel

ఇప్పుడు ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా రెండు గా చీలిపోయింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.అది కూడా అత్యంత న‌మ్మ‌కంగా ఉండే.

మీడియా అధినేత ఒక‌రు జ‌గ‌న్‌కు వ్య‌తిరేకంగా చ‌క్రం తిప్పుతున్నార‌ని అంటున్నారు.ఈయ‌న‌కు  వైసీపీలో … రెడ్డి సామాజిక‌వ‌ర్గంలో గ‌ట్టి ప‌ట్టుంది.

TeluguStop.com - జ‌గ‌న్‌కు దూర‌మ‌వుతున్న రెడ్లు… చ‌క్రం తిప్పుతున్న మీడియా అధినేత..‌-Political-Telugu Tollywood Photo Image

ఇత‌ర పార్టీల నుంచి… వైసీపీలోకి వ‌చ్చేలా ప్రోత్స‌హించేందుకు ఈ మీడియా అధినేత ప్ర‌ధాన పాత్ర పోషించార‌నేది అంద‌రికీ తెలిసిందే.

అదే స‌మ‌యంలో టీడీపీపై నిత్యం నిప్పులు చెరుగుతూ.

చంద్ర‌బాబు ప‌ని అయిపోయింద‌నే రీతిలో క‌థ‌నాలు వండి వార్చిన మీడియాగా కూడా గుర్తింపు పొందింది.వైసీపీకి అంత‌గా బాకా ఊది బాగా ప‌ని చేసిన ఈ మీడియా.

ఇప్పుడు యాంటీ లైన్ ఎంచుకుంది.అంటే.

జ‌గ‌న్‌‌కు వ్య‌తిరేకంగా మారిపోయింది.దీనికి చాలా కార‌ణాలే క‌నిపిస్తున్నాయి.ఏపీలో హిందూ మ‌తానికి జ‌రుగుతోన్న అన్యాయం… వ‌రుస‌గా హిందూ దేవాల‌యాల‌పై దాడులు జ‌రుగుతున్నా ప్ర‌భుత్వం నిర్లిప్త ధోర‌ణితో ఉండ‌డం… రెడ్డి సామాజిక వ‌ర్గానికి ఆశించిన విధంగా ప్రాధాన్యం ఇవ్వ‌క‌పోవ‌డ‌మేన‌ని ఓ టాక్ ?

అయితే.ఈ వ్య‌తిరేక‌త స‌ద‌రు మీడియా అధినేత‌తోనే పోలేదు.గ‌తంలో త‌ను పోరు పెట్టి మ‌రీ కొంద‌రు రెడ్డి సామాజిక వ‌ర్గం నేత‌ల‌ను వైసీపీలోకి చేర్చిన వారిని కూడా ఇప్పుడు బ‌య‌ట‌కు లాగేసేందుకు.

వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నార‌ని తెలుస్తోంది.ప్ర‌కాశం, నెల్లూరు, గుంటూరు రెడ్ల‌లో కొంద‌రు వేర్వేరు పార్టీల నుంచి వ‌చ్చి.వైసీపీలో చేరిపోయారు.అయితే.

వారికి పార్టీలో ప్రాధాన్యం లేదు.

ఇప్పుడు వీరంద‌రినీ పోగేసుకుని.

జ‌గ‌న్‌పై వ్య‌తిరేక బావుటా ఎగుర‌వేసే క్ర‌మంలో ఉన్నార‌ట‌.స‌ద‌రు మీడియా అధినేత‌.

ఈ క్ర‌మంలో ఇటీవ‌ల ఆయ‌న పంథాను పూర్తిగా మార్చుకున్నారు.జ‌గ‌న్‌కు వ్య‌తిరేకంగా వార్త‌లు ప‌డుతుండ‌డం గ‌మ‌నార్హం.

మొత్తానికి ఈ ప‌రిణామం.ముదిరితే.

జ‌గ‌న్‌కు ఇబ్బంది త‌ప్ప‌ద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

#Ysrcp #Media Channel #Few Ministers #Chandra Babu #JaganWill

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు