వీడియో : వైరల్ గా మారిన కొత్త జంట ఫోటోషూట్!  

Kerala Couple Viral Romantic Video-

కేరళకి చెందిన తిజిన్,శిల్ప అనే జంట మే 6 న వివాహం చేసుకోబోతున్నారు. ఈ సందర్భం గా ప్రీ వెడ్డింగ్ షూట్ పంబ నదీ తీరం లో ఏర్పాటు చేసుకున్నారు.పడవలో కూర్చొని ఫొటోస్ తీసుకుంటూఉండగా ఒక్కసారిగా పడవ అదుపుతప్పి నీటిలో పడిపోయారు...

వీడియో : వైరల్ గా మారిన కొత్త జంట ఫోటోషూట్!-Kerala Couple Viral Romantic Video

ఎక్కువ లోతు లేకపోవడం వలన ప్రమాదం తప్పింది. వారి జీవితం లో ఇదొక సరదా జ్ఞాపకం గా ఉండిపోతుంది.

వారి జీవితం ఆనందంగా ఉండాలని కోరుకుంటూ మీకోసం ఈ వీడియో.