అమెరికాలో తానా 'సిపీఆర్ వర్క్ షాప్'కి విశేష స్పందన...!!!

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) అమెరికాలో తలపెట్టిన CPR వర్క్ షాప్ కి విశేష స్పందన లభించింది.అమెరికాలో ఉండే తెలుగు వారికోసం ఎప్పటికప్పుడు ఎన్నో సేవా కార్యక్రమాలు, తెలుగు సంస్కృతీ సాంప్రదాయాలతో కూడిన పండుగలని నిర్వహించే తానా, ఆరోగ్యనియమాలలో పాటు ఆనారోగ్యంతో ఆపదలో ఉన్న వారికి సత్వర వైద్య సేవలు అందించడం ఎలాగో తెలిపే మెడికల్ క్యాంప్ లని కూడా ఏర్పాటు చేస్తూనే ఉంటుంది.

 New Jersey Cpr Workshop By Tana-TeluguStop.com

ఈ మేరకు అమెరికాలోని

న్యూజెర్సీ లో తానా CPR పై వర్క్ షాప్ ఏర్పాటు చేశారు.గుండె నెప్పి వచ్చినప్పుడు అందించాల్సిన అత్యవసర సేవల గురించి నిర్వాహకులు ఎంతో చక్కగా వివరించారు.

ఈ కార్యక్రమానికి 50 మంది తెలుగు వారు హాజరయ్యారు.అంతేకాదు ఎఈడీ డివైజ్ ని ఎలా ఉపయోగించాలో కూడా వైద్యులు తెలిపారు.

Telugu Cpr Workshop, Cprworkshop, Tana, Telugu Nri Ups-

హార్ట్ ఎటాక్, స్ట్రోక్ వచ్చినప్పుడు ఎలాంటి పద్దతులు ఉపయోగించి ప్రాణాలని కాపాడవచ్చు అనే విషయాలని వీడియోల రూపంలో కూడా తెలిపారు.ఈ కారక్రమానికి తానా అధ్యక్షులు జే తాళ్ళూరి హాజరు కాగా తానా న్యూజెర్సీ సభ్యులు అందరూ హాజరయ్యారు.ఇంతటి మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు తానాని పలువురు అభినందించారు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube