మరో ఫీచర్ ను తీసుకొస్తున్న వాట్సాప్ …!  

one more feature added in WhatsApp,WhatsApp,Facebook, facebook Link with Whatsapp - Telugu Facebook, Facebook Link With Whatsapp, One More Feature Added In Whatsapp, Whatsapp

ఎప్పటికప్పుడు వాట్సాప్ సంస్థ మనకి కొత్త ఫీచర్లతో అప్డేట్లను తన యూజర్లకు తీసుకు వస్తూనే ఉంటుంది.ఇదే క్రమంలోనే తాజాగా మరో ఫీచర్ ను వాట్సాప్ తెచ్చింది.

 New Feature Added Whatsapp

గతవారం తీసుకోవచ్చున ప్లేఫుల్‌ పియోమరు అనే యానిమేటెడ్‌ స్టిక్కర్లతో పాటు ఇప్పుడు వాట్సాప్ వాటికి మరికొన్ని స్టిక్కర్లను జత చేయనుంది.

ఇక తన వాట్సాప్ స్టోర్ నుండి మూడీ ఫుడీస్, చుమ్మీ చుమ్‌ చుమ్స్‌, రికోస్‌ స్వీట్‌ లైఫ్‌ అనే యానిమేటెడ్ స్టిక్కర్లను అందించబడుతుంది.

మరో ఫీచర్ ను తీసుకొస్తున్న వాట్సాప్ …-General-Telugu-Telugu Tollywood Photo Image

ఇవన్నీ ఐఓఎస్, ఆండ్రాయిడ్ యాప్స్ లో అందుబాటులోకి రానున్నాయి.ఇకపోతే వీటికి ఎటువంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు.

అలాగే తాజాగా వాట్సాప్ ను మెసెంజర్ తో కలపాలనే ఆలోచనలో ఫేస్‌బుక్ ఆలోచిస్తోంది.దీనికి కారణం వాట్సాప్ ఫేస్‌బుక్ కి సంబంధించిన యాప్ కావడమే.

ఇలా చేయడంతో వాట్సాప్, ఫేస్‌బుక్ మెసెంజర్ రెండు ఫ్లాట్ఫామ్స్ ద్వారా వినియోగదారులు సందేశాలను పంపించుకోవచ్చు ఉద్దేశంతో ఇలా చేయబోతున్నారు.అయితే ఈ ప్రయోగాత్మకం ఇంకా టెస్టింగ్ జరుగుతోంది.

అతి త్వరలో ఈ సదుపాయం వాట్సాప్ యూజర్లకు రాబోతోంది.ఇప్పటికే అనేక టీచర్ల తో వాట్సాప్ ప్రజల దైనందిక జీవితంలో ఒకటిగా మారిపోయింది.

#Whatsapp #Facebook

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

New Feature Added Whatsapp Related Telugu News,Photos/Pics,Images..