అమెరికాలో వారి ఎంట్రీకి కొత్త షరతులు..!!!  

New Conditions For Their Entry In America-america Citizenship,america H1 B Visa,america President Trump,american New Rules,green Card Holder,pregnant Women

అమెరికా పౌరసత్వం పొందటమంటే అంత వీజీ కాదు.చాలా మంది ప్రవాసులు ఎన్నో ఏళ్ళుగా హెచ్-1 బీ వీసా ద్వారా అమెరికాలోకి ప్రవేశించి, అమెరికాలో శాశ్వత నివాసం కోసం ఇచ్చే గ్రీన్ కార్డ్ కోసం ఎదురు చూస్తూ ఎన్నో ఏళ్ళు గడిపేస్తూ ఉంటారు.

New Conditions For Their Entry In America-America Citizenship America H1 B Visa President Trump American Rules Green Card Holder Pregnant Women

ట్రంప్ అధికారంలోకి వచ్చిన తరువాత మాత్రం అసలు గ్రీన్ కార్డ్ వస్తుందనే ఆశలు ఊహలలోకి కూడా రాలేదు.అయితే

అమెరికా రూల్స్ ప్రకారం ఏ దేశపు గర్భిణి అయినా సరే తాను ప్రసవించే సమయంలో గనుకా అమెరికాలో ఉంటే పుట్టిన బిడ్డకి అమెరికా పౌరసత్వం అక్కడి హక్కుల ప్రకారం వస్తుంది.

ఈ క్రమంలోనే ఎంతో మంది గర్భిణులు టూరిస్ట్ వీసాతో వెళ్ళడం అక్కడ ప్రసవించడం దాంతో వారి బిడ్డలకి అమెరికా పౌరసత్వాన్ని పొందటం జరుగుతోంది.ఈ పరిస్థితులని గమనించిన ట్రంప్ సర్కార్ ఇకపై అలాంటి పరిస్థితులు ఉండవని తెలిపింది.

ఈ క్రమంలోనే అమెరికా వచ్చే గర్భిణులకి అక్కడి ప్రభుత్వం కొత్త వీసా ఆంక్షలు పెట్టనుందట.ఈ కొత్త నిభంధనల ముసాయిదాను త్వరలోనే వెల్లడిస్తామని ప్రకటించారు.

ఈ నిభందనలు గనకా అమలు అయితే ఇకపై గర్భిణులు అమెరికాలో అడుగు పెట్టడం గగనమే అంటున్నారు పరిశీలకులు.

తాజా వార్తలు

New Conditions For Their Entry In America-america Citizenship,america H1 B Visa,america President Trump,american New Rules,green Card Holder,pregnant Women Related....