కొత్త యాప్ విడుదల చేసిన ఫేస్‌బుక్‌ ! కాకపోతే ...?

ప్రముఖ సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సంస్థ ఫేస్‌బుక్‌ ”లాస్సో” పేరిట ఓ నూతన యాప్‌ను విడుదల చేసింది.ఇందులో యూజర్లు తక్కువ నిడివి ఉన్న వీడియోలను షేర్‌ చేసుకోవచ్చు.

 New Application Lanched By Facebook-TeluguStop.com

వాటిని ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌ ఖాతాలకు పంపుకోవచ్చు.స్నాప్‌చాట్‌ తరహాలో ఈ యాప్‌ పనిచేస్తుంది.

ఇందులో షార్ట్‌ ఫార్మాట్‌ వీడియోలను ఎడిట్‌ చేసుకునేందుకు పలు ప్రత్యేక ఫిల్టర్లు, స్పెషల్‌ ఎఫెక్ట్స్‌ను అందిస్తున్నారు.అయితే ఈ యాప్‌ ప్రస్తుతం అమెరికాలోనే అందుబాటులో ఉంది.

త్వరలో ఇతర దేశాల యూజర్లకు కూడా ఈ యాప్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది.ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ ప్లాట్‌ఫాంలపై ఈ యాప్‌ లభిస్తోంది.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube