ఫేస్‌బుక్ లో ఈ కొత్త ఆప్షన్ వస్తోంది !  

New Aplication Lanching On Facebook-

సోషల్ నెట్‌వర్కింగ్ దిగ్గజం ఫేస్‌బుక్ తన మెసెంజర్ యాప్‌ను ఉద్దేశించి ఓ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు సమాచారం. “Unsend” పేరుతో ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుందట. ఈ కొత్త ఆప్షన్‌తో రీసెంట్‌గా సెండ్ చేసిన మెసేజెస్‌ను ఇన్‌బాక్స్ నుంచే కాకుండా చాట్ త్రెడ్ నుంచ రీట్రాక్ట్ (ఉపసంహరించుకునే) వీలుంటుందట. టెక్ క్రంచ్ రిపోర్ట్ చేసిన కథనం ప్రకారం ఫేస్‌బుక్ ఈ ఫీచర్‌కు మరిన్ని మెరుగులను దిద్దుతోంది..

ఫేస్‌బుక్ లో ఈ కొత్త ఆప్షన్ వస్తోంది ! -New Aplication Lanching On Facebook