ఈ పండ్లను తొక్కతో సహా తినండి  

Never Ignore The Uses Of These Fruit Peels-

English Summary:Yet, just as the pomegranate, as well as fruits and calarakala. We are making a habit of eating the peel.But now we say, defending the peel of the fruit is going to try to tinadanike. One thing to keep in mind, however, throw the fruit of chemicals, as well as the dust, and they are to catch up, or to eat, so that the benefits of clean tinemundu.

* The majority of the skins of apples, including how to say it had to be eaten. You can also eat, including skins, to continue with the same method.Apple peel is also the fiber content.

* Pomegranate is so sweet, as to be useful.The skins are also nyutrints dannimma. You can not only taste, but also additional benefits like kanicceyandi skins.

* Banana peel can be used to konnirakaluga. Tinalaipincakapote it, clean the teeth, carmannisubhraparacukovadaniki used.

* Water Milan also benefit by Peel. The use of which is the problem of being overweight.

* Not within Orange, Orange peel is also rich in vitamin C, which are anti-accidents. Tinalanipincakapote it, can be used as a scrub.

అరటిపండు ఎలా తింటాం ? తొక్క తీసే. ఆరెంజ్ ఎలా తింటాం? కష్టంగా అనిపించినా సరే, తొక్క తీసే తింటాం. దానిమ్మ అయినా అంతే, ఇంకా చాలారకాల ఫలాలు అంతే..

ఈ పండ్లను తొక్కతో సహా తినండి -Never Ignore The Uses Of These Fruit Peels

తొక్క తీసే తినడం మనకు అలవాటు. కాని ఇప్పుడు మేము చెప్పబోయే ఫలాలని మాత్రం తొక్క తీయకుండా తినడానికే ప్రయత్నించండి. అయితే ఒక విషయం గుర్తుంచుకోండి, ఫలాలపై కెమికల్స్ చల్లుతారు, అలాగే దుమ్ము ధూళి తగిలి ఉంటాయి అవి, కాబట్టి తినేముందు శుభ్రమైన ఫలాలనే తింటున్నామా లేదా గమనించండి.

* ఆపిల్ ని ఎలాగో అధికశాతం తొక్కతో సహా తినేస్తారు అనుకోండి. మీరు కూడా తొక్కతో సహా తింటే, అదే పధ్ధతి కంటిన్యు చేయండి. ఆపిల్ తొక్కలో కూడా ఫైబర్ కంటెంట్ ఉంటుంది.

* దానిమ్మ ఎంత రుచికరంగా ఉంటుందో, అంతే ఉపయోగకరంగా కూడా ఉంటుంది. దాన్నిమ్మ తొక్కలో కూడా న్యూట్రింట్స్ ఉంటాయి. మీరు కేవలం రుచిని మాత్రమే కాకుండా, అదనపు లాభాలను కూడా కోరుకుంటే తొక్కతో కానిచ్చేయండి.

* అరటిపండు తొక్క కొన్నిరకాలుగా ఉపయోగపడుతుంది. దీన్ని తినాలైపించాకపోతే, దంతాలను శుభ్రపరచుకోవడానికి, చర్మాన్నిశుభ్రపరచుకోవడానికి ఉపయోగించుకోవచ్చు* వాటర్ మిలన్ పీల్ వలన కూడా లాభాలున్నాయి. అధిక బరువు సమస్యకి ఇది ఉపయోగం.

* అరేంజ్ లోపలే కాదు, ఆరెంజ్ తొక్కలో కూడా విటమిన్ సి, యాంటి ఆక్సిడెంట్స్ ఉంటాయి. దీన్ని తినాలనిపించకపోతే, స్క్రబ్ లాగా వాడుకోవచ్చు. చర్మాన్ని క్లీన్ చేసుకోవచ్చు.

* బొప్పాయి తొక్కతో టాక్సిన్స్ ని వెళ్ళగొట్టవచ్చు. అలాగే నిమ్మ తొక్కలో విటమిన్ సి, యాంటిసెప్టిక్ లక్షణాలు ఉంటాయి.