Sreemukhi : కొంచం చూసుకో అక్క అది ఎక్కడో పడిపోయింది.. శ్రీముఖిపై నెటిజన్స్ కామెంట్స్ వైరల్!

శ్రీముఖి.టాలీవుడ్ ఇండస్ట్రీలో బాగా పరిచయం ఉన్న పేరు ఇది.యాంకర్ గా అడుగుపెట్టిన శ్రీముఖి బుల్లితెర ప్రేక్షకులను తన వైపుకు మలుపుకుంది.తన మాటలతో, అల్లర్లతో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకుంది.

 Netizens Trolls On Sreemukhi Costumes Details, Anchor Sreemukhi, Tollywood, Sree-TeluguStop.com

పలు ఎంటర్టైన్మెంట్ షోలలో యాంకరింగ్ చేసి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.అంతేకాకుండా వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించింది.

సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.

శ్రీముఖి అదుర్స్ షోతో బుల్లితెరలో అడుగుపెట్టగా ఆ తర్వాత పటాస్ షోలో యాంకరింగ్ చేసి మరింత పేరు సంపాదించుకుంది.

ఆ తర్వాత ఎన్నో షోలలో యాంకరింగ్ చేసి అభిమానాన్ని సొంతం చేసుకుంది.ఏ షోలో అయినా బాగా యాక్టివ్ గా, ఎనర్జీగా కనిపిస్తుంది.ఇక గతంలో బుల్లితెరపై ప్రసారమైన రియాలిటీ షో బిగ్ బాస్ లో పాల్గొని మరింత గుర్తింపు సంపాదించుకుంది.

చివరి వరకు ఆటలో కొనసాగి రన్నరప్ గా నిలిచింది.

ఇక బిగ్ బాస్ తర్వాత వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించింది.బుల్లి తెరపై మాత్రం యధావిధిగా తన యాంకరింగ్ జీవితాన్ని కొనసాగిస్తుంది.

సోషల్ మీడియాలో మాత్రం శ్రీముఖి చేసే రచ్చ అంతా ఇంతా కాదు.నిత్యం తన హాట్ ఫోటోలను, ఫన్నీ వీడియోలను బాగా పంచుకుంటుంది.

Telugu Sreemukhi, Sreemukhi Ear, Tollywood-Movie

అంతేకాకుండా పొట్టి పొట్టి డ్రెస్సులు ధరించి డాన్స్ లు చేస్తుంది.ఇక తన డాన్స్ వీడియో లను షేర్ చేస్తూ కుర్రాళ్లను ఫిదా చేస్తుంది.తనకు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.ఖాళీ సమయం దొరికినప్పుడల్లా తన ఫాలోవర్స్ తో ముచ్చట్లు పెడుతుంది.

ఈ మధ్య శ్రీముఖి తన అందాలను పరిచయం చేసింది.ఎంతలా అంటే ఒకప్పుడు గ్లామర్ గా కనిపించినప్పటికీ కూడా తను వేసే డ్రస్సులలో అంతగా షో చేసినట్లు అనిపించదు.

కానీ ఇప్పుడు మాత్రం పొట్టి పొట్టి బట్టలతో.థైస్ అందాలతో, ఎద అందాలతో రెచ్చిపోతుంది.

ప్రతిరోజు ఫోటోషూట్ లు చేయించుకుంటూ ఆ ఫోటోలతో సోషల్ మీడియా వేదికగా మంచి స్టఫ్ పెడుతుంది.

Telugu Sreemukhi, Sreemukhi Ear, Tollywood-Movie

ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగా మరికొన్ని ఫోటోషూట్లు చేయించుకోగా వాటిని తన ఇన్ స్టా వేదికగా పంచుకుంది.అందులో కూడా బాగానే షో చేసింది.ఆమె ఫోటో ని చూసి నెటిజన్స్ రకరకాలుగా మెసేజ్లు పెడుతున్నారు.

అయితే ఓ నెటిజన్ మాత్రం తను ధరించిన జ్యువెలరీని బాగా గమనించి అందులో ఒకటి మిస్ అయిందని తెలిపారు.

ఇంతకూ అదేంటంటే.

తను ధరించిన చెవి రింగుకి ఒక స్టోన్ పోయింది అని.కొంచెం చూసుకో అక్క అది ఎక్కడ పడిపోయింది అంటూ కామెంట్ చేయగా ప్రస్తుతం ఆ కామెంట్ బాగా వైరల్ అవుతుంది.ఇక శ్రీముఖి ప్రస్తుతం బుల్లితెరపై ఒక్క ఛానల్ లోనే కాకుండా ఇతర ఛానల్ లో కూడా బాగా పరుగులు తీస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube