బర్త్డే షాపింగ్ అంటూ శివ జ్యోతి రచ్చ.. ఎప్పుడు ఇదే పనా అంటూ ట్రోల్స్?

ఎంత సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నా కూడా పదేపదే  ఫాలోవర్స్ కు విసుగు పుట్టే వీడియోస్, ఫొటోస్ పంపిస్తే అంతే సంగతి.వెంటనే ట్రోల్స్ చేస్తూ రచ్చ చేస్తూ ఉంటారు.

 Shiv Jyotis Fuss About Birthday Shopping When Did Trolls Say This Is The Page ,-TeluguStop.com

ఇక అటువంటిదే ఇప్పుడు శివజ్యోతి ఎదురుకుంటుంది.ఎందుకంటే ఈమె ఎప్పుడు యుట్యూబ్ లో షాపింగ్ లంటూ బాగా రచ్చ చేస్తూ ఉంటుంది.

దీంతో ఆమె ఫాలోవర్స్ ఈమె చేసే షాపింగ్ లో తీరుపై బాగా ఫైర్ అవుతూ ఉంటారు.తాజాగా మరోసారి షాపింగ్ అంటూ ట్రోల్స్ ఎదుర్కొంది.

తెలుగు ప్రేక్షకులకు శివ జ్యోతి  పేరు కంటే తీన్మార్ సావిత్రి అనే పేరు బాగా పరిచయం ఉంది.తన వార్తలతో తెలంగాణ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది.తొలిసారిగా వి6 న్యూస్ ఛానల్ లో తీన్మార్ వార్తలు ద్వారా న్యూస్ యాంకర్ గా పరిచయమైంది.

అందులో తను మాట్లాడే విధానం, చెప్పే విధానం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

Telugu Bigg Boss Show, Ganguly, Shiv Jyoti-Movie

తెలంగాణకు చెందిన ఈమె గంగూలి అనే వ్యక్తితో వివాహం కూడా జరిగింది.ఇక యాంకర్ గా మంచి గుర్తింపు రావటంతో బిగ్ బాస్ షో లో అవకాశం వచ్చింది.ఇక హౌస్ లో ఉన్నంత కాలం తన పరిచయాన్ని మరింత ఎక్కువగా పెంచుకుంది.

సావిత్రక్క బాగా ఎమోషనల్ అని బిగ్ బాస్ షో ద్వారా తెలిసిపోయింది.ఇక బిగ్ బాస్ తర్వాత సావిత్రి టీవీ9 లో ఇస్మార్ట్ న్యూస్ ఛానల్లో అడుగు పెట్టింది.

ఇక బిగ్ బాస్ లో తనతో పాల్గొన్న కంటెస్టెంట్ లతో ఇప్పుడు కూడా అదే ఫ్రెండ్ షిప్ ను కంటిన్యూ చేస్తుంది.వారితో కలిసి బాగా పార్టీలలో తిరుగుతూ ఉంటుంది.

పైగా సావిత్రక్క వేషధారణ పూర్తిగా మారిపోయింది.ఒకప్పుడు ట్రెడిషనల్ గా ఉన్న సావిత్రి బిగ్ బాస్ తర్వాత కాస్త గ్లామర్ ను పరిచయం చేస్తుంది.

మోడ్రన్ గా తయారవుతూ అందరినీ షాక్ అయ్యేలా చేస్తుంది.ముఖ్యంగా తనంటే ఎంతో అభిమానించే ప్రజలే ఆమె వస్త్రధారణ చూసి తట్టుకోలేకపోతున్నారు.

Telugu Bigg Boss Show, Ganguly, Shiv Jyoti-Movie

తన ఇన్ స్టా లో ఎప్పటికప్పుడు ఫోటోలు బాగా పంచుకుంటుంది.పల్లెటూరికి చెందిన శివ జ్యోతి ఇటువంటి వస్త్రధారణ చేయడంతో బాగా ట్రోల్స్ కూడా ఎదురుకుంది.ఇక యూట్యూబ్లో కూడా ఛానల్ క్రియేట్ చేసుకోగా అందులో ఇప్పటికి చాలా వీడియోస్ పంచుకుంది.చాలావరకు పెళ్లిరోజు షాపింగ్ లంటూ, గృహప్రవేశం షాపింగ్ లంటూ షాపింగ్ లంటూ చీరలు, బంగారం కొన్న వీడియోలను బాగా పంచుకుంటుంది.

ఇన్ని కొన్నా కూడా ఏ రోజు కూడా ఆమె ధరించినట్లు కనిపించలేదు.ఇప్పటికే ఈ షాపింగ్ లు వీడియోస్ తో ఆమె ఫాలోవర్స్ ఆమెపై బాగా ఫైర్ అయ్యారు.

అయితే తాజాగా బర్త్డే షాపింగ్ ఒక వీడియో చేయగా దానికి సంబంధించిన పోస్ట్ ను ఇన్స్టాల్ లో పంచుకుంది.దీంతో ఆ పోస్ట్ చూసి నెటిజన్స్ మరోసారి ట్రోల్స్ చేస్తున్నారు.

ఇక ఎప్పుడు ఇదే పనా అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube